is bigg boss fameShanmukh jaswanth and Siri met again after show
Siri – Shanmukh : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ సీజన్ లో యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జష్వంత్ మరియు సిరి హనుమంతుల యొక్క రొమాన్స్.. ముద్దులు.. హగ్గులు హైలైట్ గా నిలిచాయి అనడంలో సందేహం లేదు. ఆ సీజన్ లో వీరిద్దరి యొక్క రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో రేటింగ్ కూడా భారీగా నమోదు అయ్యింది. కేవలం బిగ్ బాస్ వల్లే షన్నూ మరియు దీప్తి సునైన యొక్క ప్రేమ బ్రేకప్ అయిన విషయం కూడా చాలా మందికి తెల్సిందే.
బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ గా చాలా గట్టిగా కనెక్ట్ అయిన సిరి మరియు షన్నూ లు బిగ్ బాస్ తర్వాత కలిశారా అనేది చాలా మందికి అనుమానం. అసలు ఇద్దరి మధ్య స్నేహం కంటిన్యూ అవుతుందా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు ఒకే ప్రాంతం వారు అయినా కూడా గత ఏడాది కాలంగా వీరిద్దరు కలిసిందే లేదట. బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత ఒక షో లో ఇద్దరు కనిపించారు. ఆ తర్వాత మళ్లీ వీరు కనిపించిందే లేదు.
is bigg boss fameShanmukh jaswanth and Siri met again after show
సిరి మరియు షన్నూ లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. హౌస్ లో నిజంగా వీరిద్దరు ప్రేమించుకున్నారా అనే ప్రశ్నకు ఇంకా కూడా సమాధానం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అనే వార్తలు వచ్చాయి కానీ వారు మాత్రం తామిద్దరి మద్య ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పలేదు. అదుగో ఇదుగో అంటూ షన్నూ మరియు సిరిల యొక్క ప్రేమ గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏమాటకు ఆమాట ఇద్దరి జోడీ భలే ఉంటుందని నెటిజన్స్ ఇప్పటికి అంటూనే ఉంటారు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.