Liger : లైగర్ తో విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో హీరో ఇమేజ్ వస్తుందా ..?

Advertisement
Advertisement

Liger : లైగర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ పాన్ ఇండియన్  సినిమా ముంబై లో ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది.

Advertisement

is liger-going to create bollywood image for Vijaydevarakonda

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో భారీ హిట్ అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా లైగర్ సినిమా విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు హిందీలో ఒక్క సినిమా చేయకపోయినా విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో క్రేజ్ మాత్రం బాగానే ఉంది. దాంతో పూరి జగన్నధ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లైగర్ రూపొందిస్తుండటం తో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Liger : కాని మన వాళ్ళకి ఈ తరహా కథలు నచ్చవు.

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురించే టాలీవుడ్ వర్గాలు ఆసక్తికరమైన చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సక్సస్ అవుతాడా అన్న టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే అంటున్నారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ తరహా కథలతో తెరకెక్కాయి. కాని మన వాళ్ళకి ఈ తరహా కథలు నచ్చవు. అందుకే ఆసక్తి చూపించలేదు. ఫలితంగా రెండు ఫ్లాప్స్ ని చూశాడు విజయ్. అయితే పూరి ఈ సినిమాకి పెట్టిన టైటిల్ అండ్ క్యాప్షన్ తో పాటు విజయ్ దేవరకొండ లుక్ మీద బాగా బజ్ క్రియేట్ అయింది. పక్కా పూరి మార్క్ సినిమా కాబట్టి ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

51 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

10 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

11 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

12 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

13 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

14 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

16 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

17 hours ago

This website uses cookies.