Silk Smitha : మిస్టరీగానే సిల్క్ స్మిత సూసైడ్‌.. లవ్ ఫెయిల్యూరే కారణమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Silk Smitha : మిస్టరీగానే సిల్క్ స్మిత సూసైడ్‌.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

Silk Smitha : వడ్లపట్ల విజయలక్ష్మి.. ఈ పేరు చెబితే ఎవరు ఆవిడా అంటారు. దాదాపుగా చాలా మంది గుర్తు పట్టరు. అదే సిల్క్ స్మిత అని చెప్పగానే సినీ ప్రపంచం మొత్తం ఆమెను గుర్తుపడుతుంది. అవును.. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆమె పేరును టాలీవుడ్ కు స్పెషల్ గా ఇంన్ట్రడ్యూజ్ చేయాల్సిన పనిలేదు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి చెందినది. సుమారు 35 ఏళ్ల కిత్రం టాలీవుడ్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 January 2022,6:00 am

Silk Smitha : వడ్లపట్ల విజయలక్ష్మి.. ఈ పేరు చెబితే ఎవరు ఆవిడా అంటారు. దాదాపుగా చాలా మంది గుర్తు పట్టరు. అదే సిల్క్ స్మిత అని చెప్పగానే సినీ ప్రపంచం మొత్తం ఆమెను గుర్తుపడుతుంది. అవును.. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆమె పేరును టాలీవుడ్ కు స్పెషల్ గా ఇంన్ట్రడ్యూజ్ చేయాల్సిన పనిలేదు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి చెందినది. సుమారు 35 ఏళ్ల కిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒక సంచలనం. గ్లామర్ రోల్స్‌లో యాక్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టేది. అప్పట్లో బోల్డ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయడమంటే సంచలనమే.

కానీ ఆమె పాత్రలతో పాటు ఐటమ్ సాంగ్స్ సైతం చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేసేది. ఆమె ఐటం సాంగ్ వచ్చిందంటే ఇక ఈలలు, గోలలు. థియేటర్లలో ఎవరూ సీట్లో కూర్చునే వారు కాదు. చాలా తక్కువ టైంలోనే సౌత్ ఇండియాలో మంచి పాపులారిటీని ఆమె సొంతం చేసుకుంది. కానీ చివరకు తన ఇంట్లో ఊరేసుకుని సూసైడ్ చేసుకుంది. కానీ ఆమె మరణం మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.టాలీవుడ్‌లో బండిచక్రం మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేసింది. అందులో ఆమె సిల్క్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. అప్పట్లో పెద్ద హీరోలకు సంబంధించిన మూవీల్లో ఐటమ్ సాంగ్ కంపల్సరీగా ఉండాల్సిందే.

is love failure the reason for Silk Smitha suicide

is love failure the reason for Silk Smitha suicide

Silk Smitha : ఆ హీరోతో లవ్ ఎఫైరే కారణమా?

ఎందుకంటే ఐటమ్ సాంగ్ ఉంట బిజినెస్ మరో లెవల్ లో ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ చేసేందుకు సిల్క్ స్మితకు మాత్రమే చాలా మంది ప్రయారిటీ ఇచ్చేవారు. డిమాండ్ కు తగ్గట్టుగా హీరో తీసుకున్నంత స్థాయిలో ఆమె సాంగ్ కు రెమ్యునరేషన్ తీసుకునేది. అప్పట్లో ఓ సీనియర్ నటుడితో లవ్ ఫెయిల్ అయిందట. స్మిత మద్యం మత్తులో ఉండగా ఆమె ఆస్తులన్నింటినీ అతగాడు తన పేరుపై రాయించుకున్నాడని టాక్. ఆమెను అతడు మోసం చేయడంతో స్మిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. తర్వాత మూవీస్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం తన ఆస్తులను అమ్మిందట.. లాస్ రావడంతో మద్యానికి బానిసై జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకుందట. 1996లో ఆమె సూసైడ్ చేసుకుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది