Silk Smitha : సిల్క్ స్మిత AI వీడియో చూశారా.. ఎంత అద్భుతంగా ఉందో చూడండి..!
Silk Smitha : సినీ నటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సిల్క్ స్మిత Silk Smitha ని మళ్లీ తెర మీదకు తెచ్చారు మన ఏ.ఐ మేకర్స్. ఏ.ఐ AI ద్వారా ఏమేమి చేయొచ్చు అన్నది పక్కన పెడితే ఇమేజ్ ను వీడియో Video రూపంలో చేస్తూ రకరకాల వీడియోలు ఇప్పటికే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో సిల్క్ స్మిత Silk Smitha కు సంబందించిన ఏ.ఐ జనరేటెడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మల్టీవర్స్ మ్యాట్రిక్స్ వారి సిల్క్ స్మిత ఏ.ఐ జనరేటెడ్ వీడియో చూస్తే నిజంగానే ఆమె అన్నట్టుగా ఏమరపాటు కలిగించేలా ఉంది. నిజంగా ఏ.ఐ చేస్తున్న మిరాకిల్స్ అన్నీ ఇన్ని కావని చెప్పొచ్చు. ఐతే ఇలా చేస్తే అసలు స్టార్స్ తో సంబంధం లేకుండానే సినిమాలు చేసినా చేసేయొచ్చని అంటున్నారు.
Silk Smitha : బయోపిక్ గా డర్టీ పిక్చర్ సినిమా..
సిల్క్ స్మిత బయోపిక్ గా డర్టీ పిక్చర్ సినిమా వచ్చింది. ఈమధ్యనే ఆమె జీవిత కథతో మరో సినిమా మొదలైంది. అప్పటితరం యువతకు ఆమె ఒక గ్లామర్ క్వీన్. ఐతే సిల్క్ స్మిత కు సంబందించిన ఈ ఏ.ఐ వీడియో మాత్రం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక లుక్కేయండి. Silk Smitha, AI Video, Silk Smitha, Smitha Multiverse
సిల్క్ స్మిత AI జనరేటెడ్ వీడియో ఎంత అద్భుతంగా ఉందో చూడండి
Video credits : Multiverse matrix pic.twitter.com/HqQfeTaTRy
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2025