Samantha : సమంత అతనితో డేటింగ్ లో ఉందా.. ఈ ఫోటో చూస్తే కన్ఫర్మ్ అన్నట్టే ఉందిగా..!
ప్రధానాంశాలు:
Samantha : సమంత అతనితో డేటింగ్ లో ఉందా.. ఈ ఫోటో చూస్తే కన్ఫర్మ్ అన్నట్టే ఉందిగా..!
Samantha : సౌత్ నుంచి బాలీవుడ్ Bollywood వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న సమంత Samantha దాదాపు అక్కడే కెరీర్ ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. ఈమధ్యనే సిటాడెల్ వెబ్ సీరీస్ తో సూపర్ హిట్ అందుకుంది. ఐతే ఇక మీదట పూర్తిగా బాలీవుడ్ లోనే సమంత సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే సమంత పర్సనల్ లైఫ్ గురించి కూడా ఫోకస్ ఎక్కువైంది. సిటాడెల్ వెబ్ సీరీస్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుందని ముంబై మీడియా టాక్. రాజ్ తో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసింది. ఆ సీరీస్ తోనే వారి పరిచయం ఏర్పడగా నెక్స్ట్ వారి డైరెక్షన్ లోనే సిటాడెల్ చేసింది. సిటాడెల్ సీరీస్ తర్వాత రాజ్ తో సమత Samantha మరింత క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు రాజ్ కి ఆల్రెడీ పెళ్లైనా కూడా సమంత అతనితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.
Samantha : రాజ్ చేయి పట్టుకుని ఉండటం..
రీసెంట్ గా చెన్నై సూపర్ చాంప్స్ పికెల్ బాల్ ఫోటో సెషన్ లో సమంత దిగిన ఫోటో మరింత రచ్చకు దారి తీసింది. Samantha సమంత రాజ్ చేయి పట్టుకుని ఉండటం మరిన్ని డౌట్లను ఏర్పడేలా చేసింది. సమంత రాజ్ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా. అంటే ఏమో అనేస్తున్నారు. కానీ సమంత టాలీవుడ్ కి పూర్తిగా దూరమై కేవలం బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తుంది.
తెలుగులో సమంత సొంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసిన సమంత ఆ తర్వాత ఆ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకీ సమంత సినిమాలు చేసే ఉద్దేశం ఉందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో అయితే సినిమా, సీరీస్ ఇలా వెంట వెంట ప్రాజెక్ట్ చేస్తున్న సమంత విజయ్ దేవర్కొండతో ఖుషి సినిమా చేశాక నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయలేదు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేస్తే చూడాలని ఆసక్తిగా ఉన్నారు. Samantha, Director Raj,Sam, Citadel, Family Man 2,