Anasuya on Late Night Shoot And Travles
Anasuya : ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ప్రారంభం అయ్యి దాదాపుగా 9 ఏళ్లు కావస్తుంది. జబర్దస్త్ కు ముందు అనసూయ ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా కూడా ఆమె గురించి జనాల్లో పెద్దగా అవగాహణ లేదు. కాని ఎప్పుడైతే జబర్దస్త్ ద్వారా జనాల మద్యకు వచ్చిందో అప్పుడే ఆమె స్థాయి పెరిగింది. అప్పటికే ఆమె పెళ్లి అయ్యి ఒక బాబుకు తల్లిగా కూడా ఉందనే విషయం తెల్సిందే.హీరోయిన్ గా నటించే స్థాయి ఉన్న యాంకర్ అంటూ అనసూయ గురించి ప్రశంసలు కురిపించిన వారు చాలా మంది ఉన్నారు.
నటిగా ఆమె స్థాయి అమాంతం పెంచే విధంగా జబర్దస్త్ కార్యక్రమం నిలిచింది. జబర్దస్త్ తర్వాత రెండవ డెలవరీ కారణంగా చిన్న బ్రేక్ తీసుకుంది. ఆ బ్రేక్ సమయంలో రష్మి ఎంట్రీ ఇచ్చింది. దాంతో అనసూయకు జబర్దస్త్ మళ్లీ దక్కదు అనుకున్నారు. కాని జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు తీసుకు వచ్చి ఒక దానికి మళ్లీ అనసూయను యాంకర్ గా చేశారు.జబర్దస్త్ పుణ్యాన అనసూయ స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. తెలుగు లో ఈమె వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది.
jabardasth Anasuya movies remunerations
ఈమె కనుక సినిమాల్లో నటించేందుకు గేట్లు ఎత్తేసినట్లుగా అన్ని సినిమాలకు ఓకే చెప్తే ఒకే సారి పది పదిహేను ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోయిన్ గా కూడా ఆఫర్లు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు అనసూయ భారీ పారితోషికం అందుకుంటుంది. నటిగా ఆమె ఒక్క రోజు కాల్షీటు ఖరీదు 5 నుండి 6.5 లక్షల వరకు ఉందట. పది రోజుల పాటు ఒక సినిమాకు డేట్లు కేటాయిస్తే 50 లక్షలకు పైగానే ఆమె పారితోషికంను డిమాండ్ చేస్తుందట. పుష్ప సినిమాకు గాను ఆమె వర్క్ చేసింది కొన్ని రోజులే అయినా కూడా ఏకంగా 40 లక్షల పారితోషికంను అందుకుందని తెలుస్తోంది.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.