Jabardast Ritu Chaudhary : అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న రీతూ చౌదరి .. షర్ట్ బటన్ విప్పేసి ఆ రెండు కనిపించేలా డాన్స్.. వీడియో

Authored By aruna | The Telugu News | Published on: September 25, 2023, 1:00 pm

Jabardast Ritu Chaudhary : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయినటువంటి జబర్దస్త్ షో ద్వారా రీతూ చౌదరి బాగా ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా స్టార్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్ల ద్వారా ఈ బ్యూటీ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. కేవలం జబర్దస్త్ కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో పలు ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంటుంది. కామెడీ తో పాటు తన గ్లామర్ తో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇవ్వడం ఈ అమ్మడి నైజం.

ఈ మధ్యకాలంలో ఎక్స్పోజింగ్ చేయడంలో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. తన లేలేత అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా పొట్టి బట్టల్లో డాన్స్ చేస్తూ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో రీతూ చౌదరి వైట్ షర్ట్ ధరించి చిన్న నిక్కర్ ధరించి డాన్స్ చేసింది. మధ్య మధ్యలో షర్ట్ బటన్స్ విప్పేసి లోపల అందాలు కనిపించేలా డాన్స్ చేసింది.

Jabardast Ritu Chaudhary latest dance video

Jabardast Ritu Chaudhary latest dance video

ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాల కోసం రీతూ చౌదరి ఇలా అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీతూ చౌదరి జబర్దస్త్ కి రాకముందు పలు సీరియల్స్ వెండితెరపై సినిమాలు కూడా చేసింది. అక్కడ రాని పాపులారిటీని జబర్దస్త్ ద్వారా అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ట్రెండ్ సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. అప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఈ రేంజ్ లో అందాల అరబోస్తున్న రీతూ చౌదరికి దర్శకనిర్మాతలు ఏమైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp