Jabardasth Anasuya Original character
Anasuya : జబర్దస్త్ ప్రాభవం రోజు రోజుకి మసకబారి పోతున్నట్లుగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన జబర్దస్త్ ఒక్కొక్కరు వెళ్ళి పోతూ ఉండడంతో వెలవెలబోతోంది అంటూ జబర్దస్త్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ అనగానే యాంకర్ అనసూయ చేసిన సందడి గుర్తుకు వస్తుంది. ఆమె ఏ స్థాయిలో జబర్దస్త్ పైకి తీసుకు వెళ్లిందో అందరికి తెలిసిందే. కామెడీ తో పాటు గ్లామర్ అద్దడం వల్ల జబర్దస్త్కు ఈ స్థాయిలో గుర్తింపు రావడం జరిగింది అనేది ప్రతి ఒక్కరి మాట. జబర్దస్త్ కు గ్లామర్ తీసుకు వచ్చిన అనసూయ ఇప్పుడు జబర్దస్త్ విడిపోవడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు.
అనసూయ జబర్దస్త్ లో చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ కూడా చేసేశారు. ఆ సమయంలో దాదాపు అందరు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతమంది కన్నీరు పెట్టుకుంటున్నా కూడా అనసూయ మాత్రం కఠినాత్మగా హృదయరాలిగా కనీసం కన్నీళ్లు పెట్టుకోలేదు కదా ఆమె మొహంలో బాధ కనిపించలేదు అంటూ జబర్దస్త్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆమె జబర్దస్త్ లో కొనసాగుతోంది అలాంటి జబర్దస్త్ వీడుతున్నప్పుడు కనీసం కన్నీళ్లు పెట్టుకోకపోవడం ఆమె యొక్క కథనాత్మక హృదయం ను తెలియజేస్తుంది అంటూ బుల్లితెర వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Jabardasth Anasuya Original character
అనసూయ మరీ ఇంత కఠినాత్మురాలు ఏంటి అంటూ గుసగుసలాడుకుంటున్నారు. జబర్దస్త్ తో ఉన్న అనుబంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి అనసూయ సిద్ధపడింది.. అది ఆమె పర్సనల్ విషయం, కానీ జబర్దస్త్ వంటి కార్యక్రమాన్ని దూరం చేసుకున్నందుకు ఆమె కనీసం బాధ పడాల్సి ఉంటుంది. కానీ ఆ బాధ ఆమె కళ్ళల్లో నీ ఫేసులో కానీ కనిపించలేదు. నవ్వుతూ సాధారణంగానే కనిపించింది. ఇంద్రజ ఏడుస్తున్నప్పుడు అంతా కూడా కరిగిపోయారు. చివరకు చంటి కూడా బాధపడుతూ నెలలో మూడు రోజులు మా కోసం కేటాయించవచ్చు కదా అని విజ్ఞప్తి చేశాడు. ఆ సమయంలో కూడా అనసూయ నవ్వింది కానీ కన్నీళ్లు పెట్టుకోలేదు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.