Anasuya : టాప్ 3 నుండి టాప్‌ 10లోకి పడిపోయిన జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ…!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 23, 2022, 8:00 pm

Anasuya : జబర్దస్త్ ప్రారంభం అయ్యింది అనసూయతోనే అనే విషయం తెలిసిందే. మొదటి రెండు మూడు ఎపిసోడ్ లకే అనసూయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు అనసూయ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారి పోయింది. యాంకర్ అంటే అనసూయ అన్నట్లుగా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. జబర్దస్త్ గురించి మాట్లాడుకున్న ప్రతి సారి కూడా అనసూయ పేరు వస్తుంది అనడంలో సందేహం లేదు.

జబర్దస్త్ కి ముందు ఏ మాత్రం గుర్తింపు లేని అనసూయ జబర్దస్త్ తో హీరోయిన్స్ స్థాయి గుర్తింపు ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన పలు పెద్ద సినిమాల్లో కూడా అనసూయ నటించిన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా స్టార్ యాంకర్ గా గుర్తింపు దక్కించుకున్న అనసూయ సుమ తర్వాత స్థానం ను సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కి ఆమె గుడ్ బై చెప్పింది. ఆమె జబర్దస్త్ ని విడిపోతున్న సమయంలో సినిమాలతో బిజీ అవుతున్నట్లు ఆమె ప్రకటించింది.

jabardasth anchor Anasuya present position number

jabardasth anchor Anasuya present position number

కానీ జబర్దస్త్ వీడి ఇన్నాళ్లైనా కూడా పెద్ద సినిమాలకు ఆమె కమిట్‌ అయినా దాఖలాలు లేవు. అలాగే ఆమె బుల్లి తెర పై ఇతర కార్యక్రమాల్లో కూడా నటించడం లేదు. దాంతో ఆమె స్థాయి టాప్ 3 నుండి ఏకంగా టాప్ 10 కి పడి పోయింది అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇది ఆమె పరిస్థితి అని ఆ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్‌ ను వీడటం అనేది అనసూయ చేసిన అతి పెద్ద తప్పు అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అనసూయకు కూడా అర్థం అవుతూ ఉంటుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp