jabardasth comedians youtube channel revenue
Jabardasth : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు బుల్లి తెర మీద రికార్డులను బ్రేక్ చేసింది ఈ షో. తెలుగులోనే ఇప్పటి వరకు దీన్ని ఢీకొట్టే షో రాలేదు. దానికి కారణం.. ఈ షో ప్రేక్షకులను తెగ నవ్వించడమే. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం కోసం.. చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు. వాళ్లు స్టేజీ ఎక్కితే చాలు.. ఇక నవ్వు ఆపుకోలేక చావాల్సిందే. పంచుల మీద పంచులు వేస్తుంటారు. మనం నవ్వలేకపోతాం. నిజానికి.. ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్ టైన్ మెంటే కాబట్టి.. అది ఈ షోలో పుష్కలంగా లభిస్తోంది కాబట్టే జనాలు కూడా ఈ షోను ఇంకా ఆదరిస్తున్నారు. అయితే.. జబర్దస్త్ లో కమెడియన్లుగా ఉన్న చాలామంది సొంతంగా యూట్యూబ్ చానెల్ కూడా పెట్టుకున్నారు.
jabardasth comedians youtube channel revenue
సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టడమే కాదు.. జబర్దస్త్ కమెడియన్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ చానెల్ లో వీడియోలు పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు. టైమ్ పాస్ గా కొన్ని వీడియోలు పెట్టడం, లక్షల కొద్దీ వ్యూస్ సంపాదించుకోవడమే వాళ్ల పని. తద్వారా నెలకు లక్షలు సంపాదిస్తున్నారు.
jabardasth anchor anasuya
అయితే.. అలా లక్షలు సంపాదిస్తున్న వారిలో మొదటి ప్లేస్ లో ఉన్న వారు మాత్రం యాంకర్ అనసూయ. తనే టాప్ లో ఉంది. తను నెలకు కేవలం యూట్యూబ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తోంది. అనసూయ నెలకు సుమారు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు సంపాదిస్తోందట. తన యూట్యూబ్ చానెల్ పేరు Anasuya Bharadwaj.
jabardasth rohini
జబర్దస్త్ రోహిణి తెలుసు కదా. బిగ్ బాస్ 3 ద్వారా తను బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత జబర్దస్త్ లోనూ వరుసగా స్కిట్లు చేసింది. తను కూడా సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది. అయితే.. తన చానెల్ ద్వారా తనకు పెద్దగా అమౌంట్ రావడం లేదు. నెలకు ఓ 10 వేల వరకు ఆదాయం వస్తోందట. తన యూట్యూబ్ చానెల్ పేరు Rowdy Rohini.
jabardasth nookaraju
జబర్దస్త్ నూకరాజు తెలుసు కదా. ఆయన వేసే పంచులకు నవ్వలేక చావాలి. పటాస్ నుంచి జబర్దస్త్ కు వచ్చిన నూకరాజును అందరూ పటాస్ నూకరాజుగా పిలుస్తుంటారు. ఆయన యూట్యూబ్ చానెల్ పేరు Asiya Nukaraju Official, ఆయన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు సంపాదించేది 20 వేలు.
jabardasth mukku avinash
జబర్దస్త్ అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కంటే కూడా బిగ్ బాస్ 4 లోకి వెళ్లి బాగా ఫేమస్ అయ్యాడు. ముక్కు అవినాష్ కు కూడా Mukku Avinash అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం 30 వేల వరకు సంపాదిస్తున్నాడు.
jabardasth rocking rakesh
జబర్దస్త్ లో రాకింగ్ రాకేశ్ కు ఉన్న పాపులారిటీనే వేరు. రాకింగ్ రాకేశ్.. జబర్దస్త్ లో ఎక్కువగా చిన్న పిల్లలతో స్కిట్లు చేస్తుంటాడు. అయితే.. రాకింగ్ రాకేశ్ కు కూడా సపరేట్ యూట్యూబ్ చానెల్ ఉంది. దాని పేరు Chantabbai. ఆయనకు నెలకు కనీసం 40 వేల రూపాయల వరకు యూట్యూబ్ చానెల్ ద్వారా ఆదాయం వస్తుంది.
jabardasth varsha
జబర్దస్త్ వర్ష తెలుసు కదా. తన అందానికి పడిపోని మగాడే ఉండడు. జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ జోడి ఆన్ స్క్రీన్ పై సూపర్ హిట్. అయితే.. వర్ష.. జబర్దస్త్ తో పాటు.. యూట్యూబ్ చానెల్ ను కూడా పెట్టుకుంది. తన యూట్యూబ్ చానెల్ పేరు Its Varsha. తన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం 10 వేల వరకు ఆదాయం లభిస్తుంది.
jabardasth adhire abhi
జబర్దస్త్ అధిరే అభి తెలుసు కదా. ఆయన చానెల్ పేరు Amazing Abhi. ఆయన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం 50 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.
jabardasth shanthi swaroop
జబర్దస్త్ శాంతి తెలుసు కదా. అదేనండి.. లేడీస్ గెటప్ లు వేసే శాంతి స్వరూప్. ఆయనకు కూడా యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్ పేరు Shining Shanthi. ఆ చానెల్ ద్వారా ఆయనకు నెలకు వచ్చే ఆదాయం సుమారు 35 వేలు.
jabardasth deevana
జబర్దస్త్ దీవన తెలుసు కదా. రాకింగ్ రాకేశ్ టీమ్ లో చేస్తుంది. తను కూడా యూట్యూబ్ చానెల్ ను పెట్టింది. తన యూట్యూబ్ చానెల్ పేరు Jabardasth Deewana. యూట్యూబ్ ద్వారా తను నెలకు కనీసం 20 వేల రూపాయల వరకు సంపాదిస్తోంది.
jabardasth yodha
జబర్దస్త్ యోధ తెలుసు కదా. తను కూడా రాకింగ్ రాకేశ్ టీమ్ లో పని చేస్తుంది. తనకు కూడా ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్ పేరు Jabardasth YD TV. ఈ చానెల్ ద్వారా తనకు కనీసం 30 వేల రూపాయల ఆదాయం వస్తోంది.
jabardasth sunami sudhakar
జబర్దస్త్ సునామి సుధాకర్ తెలుసు కదా. ఆయన యూట్యూబ్ చానెల్ పేరు Sunami Sudhakar. తనకు యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు 50 వేల నుంచి 75 వేల వరకు ఆదాయం లభిస్తుంది.
jabardasth adhurs anand
జబర్దస్త్ ఆనంద్.. తెలుసు కదా. ఆయన కూడా యూట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తున్నాడు. ఆయన యూట్యూబ్ చానెల్ పేరు Adhurs Anand. తన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం 30 వేల వరకు ఆదాయాన్న అర్జిస్తున్నాడు ఆనంద్.
jabardasth mahidhar
జబర్దస్త్ మహిధర్ తెలుసు కదా. ఆయన కూడా యూట్యూబ్ చానెల్ పెట్టాడు. తన యూట్యూబ్ చానెల్ పేరు Mahidhar vibes. యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం లక్ష వరకు సంపాదిస్తున్నాడు మహిధర్.
jabardasth gaddam naveen
జబర్దస్త్ గడ్డం నవీన్.. తన గడ్డంతోనే తెగ ఫేమస్ అయ్యాడు. ఆయన కూడా ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నాడు. తన యూట్యూబ్ చానెల్ పేరు Gaddam Naveen. తన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం 15 వేల వరకు సంపాదిస్తున్నాడు.
jabardasth potti naresh
జబర్దస్త్ పొట్టి నరేశ్ తెలుసు కదా. తను పొట్టిగా ఉండటం వల్లే తనకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. తను కూడా యూట్యూబ్ లో ఓ చానెల్ ను పెట్టాడు. తన చానెల్ పేరు Naughty Naresh. తనకు యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు 40 వేల వరకు ఆదాయం లభిస్తోంది.
jabardasth paradesi
జబర్దస్త్ పరదేశి తెలుసు కదా. ఆయన కూడా ఒక యూట్యూబ్ చానెల్ పెట్టాడు. ఆ చానెల్ పేరు Jabardasth Paradesi. ఆయన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు కనీసం 20 వేల వరకు సంపాదిస్తున్నాడు.
ఇది కూడా చదవండి ==> Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?
ఇది కూడా చదవండి ==> Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?
ఇది కూడా చదవండి ==> Tamannaah : తమన్నా… చాలమందికి తెలియకపోవచ్చు.. నేను అది వాడతాను.
ఇది కూడా చదవండి ==> Jabardasth Varsha : అవును.. నేను పెళ్లి చేసుకుంటున్నా.. పెళ్లి కొడుకు ఎవరంటే..?
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.