Jabardasth Emmanuel : నూకరాజు ఇజ్జత్ తీసేశారు.. ఆ విషయంలో ఇమాన్యుయేల్ తగ్గడం లేదుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Emmanuel : నూకరాజు ఇజ్జత్ తీసేశారు.. ఆ విషయంలో ఇమాన్యుయేల్ తగ్గడం లేదుగా

Jabardasth Emmanuel : బుల్లితెరపై కామెడీ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒకరిపై సెటైరికల్ కామెంట్లు వేస్తేనే మిగతా వాళ్లు నవ్వుతారు అని అనుకుంటుంటారు. అందుకే ఓ ఆర్టిస్ట్ మీద మిగతా అందరూ కలిసి కౌంటర్లు వేస్తుంటారు. అదే జోకులు అనుకుని అందరూ నవ్వుకుంటుంటారు. అయితే తాజాగా జాతి రత్నాలు షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో నూకరాజును ఆడేసుకున్నారు అంతా.నూకరాజుకు విషయం లేదన్నట్టుగా కౌంటర్లు వేశారు. ఒక్కరూ కాదు.. ఇద్దరుముగ్గురూ అదే విషయం మీద […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 May 2022,2:30 pm

Jabardasth Emmanuel : బుల్లితెరపై కామెడీ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒకరిపై సెటైరికల్ కామెంట్లు వేస్తేనే మిగతా వాళ్లు నవ్వుతారు అని అనుకుంటుంటారు. అందుకే ఓ ఆర్టిస్ట్ మీద మిగతా అందరూ కలిసి కౌంటర్లు వేస్తుంటారు. అదే జోకులు అనుకుని అందరూ నవ్వుకుంటుంటారు. అయితే తాజాగా జాతి రత్నాలు షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో నూకరాజును ఆడేసుకున్నారు అంతా.నూకరాజుకు విషయం లేదన్నట్టుగా కౌంటర్లు వేశారు. ఒక్కరూ కాదు..

ఇద్దరుముగ్గురూ అదే విషయం మీద కామెంట్లు చేశారు. నూకరాజుకు విషయం లేదంట అని స్కిట్లు వేశారు. వచ్చిన కంటెస్టెంట్లు కూడా అదే కామెంట్లు చేశారు. నూకరాజుకు ఏం లేదంట అని నానా హంగామా చేశారు. అయితే వాళ్లు ఎంతగా కామెంట్లుచేసినా నూకరాజు మాత్రం ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకున్నాడు.ఇమాన్యుయేల్ అన్నాడంటే అది వారిద్దరి మధ్య ర్యాపో అని అనుకోవచ్చు. కానీ స్టాండప్ కమెడియన్లు కూడా నూకరాజు పరువుతీసేశారు.

Jabardasth Emmanuel Satires On Nookaraju in Jathi Ratnalu Latest Week Promo

Jabardasth Emmanuel Satires On Nookaraju in Jathi Ratnalu Latest Week Promo

నూకరాజుకు విషయం లేదంటా అని ఇమాన్యుయేల్ అంటే.. ఇంకో అమ్మాయి కూడా అవును కదా లేదంట అని అనేస్తుంది. మరొకతను వచ్చి.. నూకరాజుకు విషయం లేదంట అనే టాపిక్ మీద కౌంటర్లు వేస్తాడు. నూకరాజుకు ఏం లేదు కాబట్టే ఇంత క్రేజ్ అని అంటాడు.దీంతో ఇమాన్యుయేల్ కాస్త హర్ట్ అయినట్టున్నాడు.తిరిగి పంచ్ వేశాడు. నీక్కూడా లేదు కదా? అందుకే క్రేజ్ అని ఇమాన్యుయేల్ అంటాడు. నాకు ఉంది కావాలంటే చూపిస్తాను అని ఇమాన్యుయేల్‌కు కౌంటర్ వేస్తాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది