Jabardasth Varsha : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష పెళ్లి ఫిక్స్.. ఇదిగో పెళ్లి కార్డు? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Jabardasth Varsha : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష పెళ్లి ఫిక్స్.. ఇదిగో పెళ్లి కార్డు?

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష తెలుసు కదా. ప్రస్తుతం బుల్లితెరనే తన అందంతో ఊపేస్తోంది. తను చీర కట్టి.. తన చిట్టి నడుమును చూపిస్తే చాలు.. భూగోళం బద్ధలవ్వాల్సిందే. కుర్రకారు తట్టుకోలేరు. జబర్దస్త్ వర్షకు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగే వేరు. సీరియల్స్ నుంచి మోడల్, డ్యాన్సర్ గా అటు నుంచి జబర్దస్త్ కు వచ్చి ఫేమ్ సంపాదించింది వర్ష. అలాగే.. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆన్ స్క్రీన్ లో బెస్ట్ జంట గా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 June 2021,11:02 am

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష తెలుసు కదా. ప్రస్తుతం బుల్లితెరనే తన అందంతో ఊపేస్తోంది. తను చీర కట్టి.. తన చిట్టి నడుమును చూపిస్తే చాలు.. భూగోళం బద్ధలవ్వాల్సిందే. కుర్రకారు తట్టుకోలేరు. జబర్దస్త్ వర్షకు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగే వేరు. సీరియల్స్ నుంచి మోడల్, డ్యాన్సర్ గా అటు నుంచి జబర్దస్త్ కు వచ్చి ఫేమ్ సంపాదించింది వర్ష. అలాగే.. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆన్ స్క్రీన్ లో బెస్ట్ జంట గా పేరు తెచ్చుకున్నారు వీళ్లు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ఎక్కడ చూసినా.. ఇమ్మూ, వర్ష.. అనే పేర్లనే జపం చేస్తున్నారు. ఏ షో అయినా సరే.. వీళ్లిద్దరే ఆ షోలో టాక్ ఆఫ్ ది టౌన్. మొత్తానికి తెలుగు బుల్లి తెర మీద తమది క్రేజీ జంట అనిపించుకున్నారు వీళ్లు.

jabardasth immanuel and varsha marriage

jabardasth immanuel and varsha marriage

వీళ్లు కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమేనా లేక.. నిజంగా వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని అందరికీ డౌట్లు వచ్చాయి. ఆ డౌట్లను కూడా ఆ జంట క్లారిఫై చేసేసింది. తమకు ఒకరంటే మరొకరికి ఇష్టం అని చెప్పేసింది ఆ జంట. అది ఆ జంటకు ఉన్న క్రేజ్. అంటే ఇద్దరి మధ్య ఏదో ఉందని అప్పుడే అందరికీ అర్థం అయింది. దీంతో ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండటం కూడా చూశాం. మొత్తానికి.. ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని బుల్లితెర అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ క్షణం రానే వచ్చింది.

Jabardasth Varsha : అంగరంగ వైభవంగా వర్ష, ఇమ్మూ పెళ్లి

అయితే.. జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా… వాళ్ల పెళ్లి జరిగిందట. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అతిథుల సమక్షంలో వాళ్ల పెళ్లి జరిగిందని.. వాళ్ల పెళ్లికి సంబంధించిన శుభలేఖను కూడా ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట ఒక్కటైపోయిందన్నమాట. ఆగండాగండి.. ఇదేమీ నిజం పెళ్లి కాదండోయ్.. శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ల పెళ్లికి సంబంధించిన స్కిట్ అది. కాకపోతే.. అచ్చం నిజమైన పెళ్లి జరిగినట్టే జరిగింది. జులై 4న ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వాళ్ల పెళ్లికి సంబంధించిన షో ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను మాత్రం తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth : జబర్దస్త్ తో పాటు.. యూట్యూబ్ చానెల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న కమెడియన్లు వీళ్లే?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> Tamannaah : తమన్నా… చాలమందికి తెలియకపోవచ్చు.. నేను అది వాడతాను.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది