Jordar Sujatha valuable gift to Rocking Rakesh
Jabardasth Rocking Rakesh : ప్రేమ ఎప్పుడు ఎలా అయిన, ఎక్కడ అయిన పుట్టొచ్చు. ఇప్పటికే చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకోగా కొందరు హ్యాపీగా జీవితం కొనసాగిస్తుండగా, మరి కొందరు మాత్రం విడాకులు తీసుకొని సపరేట్ లైఫ్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై మరో క్రేజీ జంట ప్రేమాయణం కొనసాగిస్తుంది. సుజాత్- రాకింగ్ రాకేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్ జోడీనే అని ప్రకటించారు.రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది. ప్రస్తుతం రాకింగ్ రాకేష్‌తో కలిసి పలు స్కిట్‌లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది.
Jabardasth Rocking Rakesh satires on Jordar Sujatha
ప్రస్తుతం రాకింగ్ రాకేష్, సుజాత ఇద్దరు కలిసి పలు స్కిట్స్ చేస్తుండగా, తాజాగా ఈ ఇద్దరు కలిసి చేసిన స్కిట్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుజాతని ఓరగా రాకేష్ చూస్తుండగా, నా మెడలో ఏం వేసుకుంటే బాగుంటుందని సుజాత అడిగితే నేను ఇచ్చే తాళి వేసుకో బాగుంటుందని అంటాడు రాకేష్. ఇక ఆ తర్వాత సుజాత మెడని చూసి శంఖం లా ఉందంటే మరో కమెడీయన్ అవన్నీ నీకే కనిపిస్తున్నాయి. నాకు అయితే కోడి మెడలా కనిపిస్తుందని చెబుతాడు. ఈ ఇద్దరి మధ్య సాగిన సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.