Jabardasth Rocking Rakesh : సుజాత మెడ‌లో తానిచ్చే తాళి వేస్తే బాగుంటుంద‌న్న రాకింగ్ రాకేష్‌.. ఫిక్స్ అయిపోయిన‌ట్టేగా..!

Authored By Sam C | The Telugu News | Published on: February 27, 2022, 6:30 pm

Jabardasth Rocking Rakesh : ప్రేమ ఎప్పుడు ఎలా అయిన‌, ఎక్క‌డ అయిన పుట్టొచ్చు. ఇప్ప‌టికే చాలా మంది తార‌లు పెళ్లిళ్లు చేసుకోగా కొంద‌రు హ్యాపీగా జీవితం కొన‌సాగిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం విడాకులు తీసుకొని స‌ప‌రేట్ లైఫ్ కొన‌సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు బుల్లితెర‌పై మ‌రో క్రేజీ జంట ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తుంది. సుజాత్- రాకింగ్ రాకేష్ త్వ‌ర‌లో పెళ్లి పీటలు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్‌ జోడీనే అని ప్రకటించారు.రాకేశ్‌ అయితే రింగ్‌ పెట్టి మరీ ప్రపోజ్‌ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్‌ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుజాత బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది. ప్ర‌స్తుతం రాకింగ్‌ రాకేష్‌తో కలిసి పలు స్కిట్‌లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది.

Jabardasth Rocking Rakesh satires on Jordar Sujatha

Jabardasth Rocking Rakesh satires on Jordar Sujatha

Jabardasth Rocking Rakesh : ర‌చ్చ మాములుగా లేదుగా..!

ప్ర‌స్తుతం రాకింగ్ రాకేష్‌, సుజాత ఇద్ద‌రు క‌లిసి ప‌లు స్కిట్స్ చేస్తుండ‌గా, తాజాగా ఈ ఇద్ద‌రు క‌లిసి చేసిన స్కిట్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో సుజాత‌ని ఓర‌గా రాకేష్ చూస్తుండ‌గా, నా మెడ‌లో ఏం వేసుకుంటే బాగుంటుంద‌ని సుజాత అడిగితే నేను ఇచ్చే తాళి వేసుకో బాగుంటుంద‌ని అంటాడు రాకేష్‌. ఇక ఆ త‌ర్వాత సుజాత మెడ‌ని చూసి శంఖం లా ఉందంటే మ‌రో క‌మెడీయ‌న్ అవ‌న్నీ నీకే క‌నిపిస్తున్నాయి. నాకు అయితే కోడి మెడ‌లా క‌నిపిస్తుందని చెబుతాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య సాగిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp