Jabardasth Varsha : ఫైనల్లీ పెళ్లి చేసుకోబోతోన్న జబర్దస్త్ వర్ష.. ఆమె అసలు ప్లాన్ ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Varsha : ఫైనల్లీ పెళ్లి చేసుకోబోతోన్న జబర్దస్త్ వర్ష.. ఆమె అసలు ప్లాన్ ఇదే !

 Authored By prabhas | The Telugu News | Updated on :1 March 2023,4:00 pm

Jabardasth Varsha : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్. ఈ షో తో చాలామంది కమెడియన్స్ ఫుల్ పాపులర్ అయ్యారు. ఈ షో తోనే చాలామంది సినిమాలలో నటిస్తూ తమ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు జబర్దస్త్ లో కేవలం మగ కమెడియన్స్ మాత్రమే ఉండేవారు. వర్ష ఎంట్రీ తో లేడీ కమెడియన్స్ వరుసగా జబర్దస్త్ లోకి వచ్చి మేము కూడా నవ్వించగలమని ప్రూవ్ చేసుకున్నారు. ఇక వర్ష కి జబర్దస్త్ తో మంచి గుర్తింపు వచ్చింది.

Jabardasth Varsha go to married video viral

Jabardasth Varsha go to married video viral

మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమాన్యుయల్ వర్షాల జంటకు ఫుల్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు మధ్య ఏదో ఉందని ఎన్నో పుకార్లు వచ్చాయి. ఇక వర్ష యూట్యూబ్ ఛానల్ పెట్టి తన అప్డేట్స్ అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. రీసెంట్గా వర్ష తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి భాజా మొదలైంది అని వీడియోను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి కోసం తీసుకున్న చీరలను తన అభిమానులకు చాలా ఓపికగా చూపించింది. దీంతో జబర్దస్త్ వర్ష త్వరలోనే పెళ్లిపై అధికారిక ప్రకటన ఇవ్వబోతుందని జనాలు భావిస్తున్నారు.

Jabardasth Varsha go to married video viral

Jabardasth Varsha go to married video viral

అయితే కొందరు ఇమాన్యుయల్ తో వర్ష పెళ్లి జరుగుతుందని అంటున్నారు. మరికొందరు కాదు ఇది అంతా పబ్లిసిటీ స్టంట్ కోసం అంటూ కొట్టి పడేస్తున్నారు. మరి ఇది నిజంగా పెళ్లినో కాదో తెలియాలంటే వర్షానే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది వీడియోలకి లైక్, కామెంట్లు రావాలని ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. నిజంగా వర్ష పెళ్లి అయితే ఇమ్మానుయేల్ కూడా అభిమానులతో తన పెళ్లి గురించి అప్డేట్ ఇచ్చేవాడే కదా. ఒకవేళ వర్ష వేరే వాళ్ళని చేసుకున్న ఇమ్మానుయేల్ అఫీషియల్ ప్రకటన ఇచ్చేవాడు అని అంటున్నారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది