Jabardasth Varsha : కింద మొత్తం కప్పేసింది .. పైన మొత్తం ఇప్పేసింది .. జబర్దస్త్ వర్ష అందాల ఆరబోత డోంట్ మిస్ !

Authored By Breaking News | The Telugu News | Published on: December 11, 2022, 3:30 pm

Jabardasth Varsha : కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన వర్ష సోషల్ మీడియాలో కూడా సెగలు రేపుతూ అదరగొట్టే ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో… ఇంస్టాగ్రామ్ నీ షేక్ చేసేస్తుంటది. బుల్లితెరపై అందాల విందు చేస్తూ అందరి హృదయాలను.. ఆకట్టుకుంటూ ఉంటది.

ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఈ ముద్దుగుమ్మ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదిరిపోయే డైలాగులతో స్కిట్ లతో రెచ్చిపోతుంటది. ఇంకా స్పెషల్ ఈవెంట్లు మరియు రకరకాల కార్యక్రమాలలో అదరగొట్టే స్టెప్పులు వేస్తూ..టివి ప్రేక్షకులలో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఫోటో షూట్ లలో ఎప్పటికప్పుడు పరువల విందులతో…

Jabardasth Varsha Latest Photos on twitter

Jabardasth Varsha Latest Photos on twitter

రెచ్చిపోయిన వర్ష తాజాగా… ఆకుపచ్చ డ్రెస్ లో స్కిన్ షోతో పచ్చని లొకేషన్ లో కింద మొత్తం కప్పేసి .. పైన మొత్తం ఇప్పేసి .. అందాల ఆరబోతలో … డోస్ పెంచేసింది. జబర్దస్త్ వర్షా లేటెస్ట్ ఫోటోలు … సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేలేత ఆకుపచ్చ ఆకుల మధ్య.. వర్ష అందాలు.. కుర్రకారును మైమరిపిస్తున్నాయి.

 

 

 

 

Breaking News

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp