Jabardasth Varsha : ఇంస్టాగ్రామ్ లో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న వర్ష..!!

Authored By Breaking News | The Telugu News | Published on: November 29, 2022, 2:30 pm

Jabardasth Varsha : సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన వర్ష జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్ షోలో వచ్చిన చాలామంది అమ్మాయిల కంటే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అతి తక్కువ టైం లోనే  చాలా స్పీడ్ గా పెరిగిపోయింది. తన కామెడీ టైమింగ్ తో పాటు అందాల డోస్ ద్వారా యూత్ లో మంచి క్రేజ్ పాపులారిటీ సంపాదించింది.

సోషల్ మీడియాలో అయితే వర్షా అందాలకు హద్దులు ఉండవు. ఆ రీతిగా ఫోటోషూట్స్ కి ఫోజులు పాలమీగడ లాంటి అందాలను.. కూర్ర కారుపై పొంగిస్తూ రేచ్చాగోటేస్తాది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో నెట్ తింటా వైరల్ అవుతూ ఉంటది. కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటది.

Jabardasth Varsha latest photos viral in social media

Jabardasth Varsha latest photos viral in social media

అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ… తన అందాలతో… ఫోటోలతో పిచ్చెక్కిస్తది. ఈ తరహాలోనే తాజాగా వర్ష మెరుపుల డ్రస్సుతో నడుము అందాలతో పాటు.. ఏద అందాలను చూపిస్తూ.. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేసింది. అదిరిపోయే హాట్ లుక్స్ తో… వర్షా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp