Jabardasth Varsha : రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన వ‌ర్ష‌.. ఇంత అరాచ‌కాన్ని ఎలా అమ్మ‌డు త‌ట్టుకునేది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Varsha : రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన వ‌ర్ష‌.. ఇంత అరాచ‌కాన్ని ఎలా అమ్మ‌డు త‌ట్టుకునేది?

 Authored By sandeep | The Telugu News | Updated on :27 July 2022,4:30 pm

Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన అందాల ముద్దుగుమ్మ‌ల‌లో వ‌ర్ష బొల్ల‌మ్మ ఒకరు. ఈ అమ్మ‌డు త‌న అందంతో పాటు ప‌ర్‌ఫార్మెన్స్‌తో అశేష అభిమానుల‌ని సొంతం చేసుకుంది. జబర్ధస్త్ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వర్ష సందడి చేస్తోంది. ఈ అమ్మ‌డు తాజాగా రీల్ వీడియో చేసింది. ఇందులో రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో కైపెక్కించింది. వ‌ర్ష జోరుని చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వీడియో నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేస్తుంది. కెరీర్ ఆరంభంలో బుల్లితెరపైకి వచ్చింది.

ఈ క్రమంలోనే ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా అప్పుడే వర్ష యమ ఫేమస్ అయిపోయింది.సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి నటించింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు వచ్చాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలోను తెగ ర‌చ్చ చేస్తుంది. వ‌ర్ష చేసే ర‌చ్చ‌కు బుల్లితెర ప్రేక్ష‌కులు తెగ ఫిదా అవుతున్నారు. అందం, అభినయంతో ఆరంభంలోనే ఆకట్టుకున్న వర్ష..

Jabardasth Varsha red dress looks viral

Jabardasth Varsha red dress looks viral

చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడ‌కుండా ముందుకు సాగుతుంది. వరుసగా షోలు, సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. వ‌ర్ష ఏ పోస్ట్ పెట్టిన దానికి మంచి రెస్పాన్స్ వ‌స్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది