Janaki Kalaganaledu 26 Sep Monday Episode Highlights : జానకి, రామా ఫస్ట్ నైట్.. జ్ఞానాంబకు వారసుడిని ఇవ్వడం కోసం తన ఐపీఎస్ కలను త్యాగం చేస్తుందా? రామా ఒప్పుకుంటాడా?

Janaki Kalaganaledu 26 Sep Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఈ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో అందరం తెలుసుకున్నాం కదా. శుక్రవారం ఎపిసోడ్ లో జానకి ఫీజు కట్టడానికి రాజమండ్రి వెళ్తుంది. అక్కడి నుంచి బయలు దేరి తిన్నగా మధ్యలో ఓ చింతచెట్టు కింద ఆగి ఇద్దరూ కాసేపు గడుపుతారు. అయితే.. రోడ్డు మధ్యలో బండి ఆపేసరికి.. రామా ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతుంది. ముద్దు అడుగుతాడేమోనని భయపడుతుంది జానకి. కానీ.. రామా మాత్రం మీకు ఇష్టమైన చింతకాయ కోసం ఇక్కడికి తీసుకొచ్చా అని చెబుతాడు రామా.

janaki kalaganaledu 27 september 2021 monday episode 136 highlights

అంతేనా.. కేవలం చింతకాయల కోసమే ఇక్కడ ఆపారా.. ఇంకేం వద్దా అని అడుగుతుంది జానకి. అంటే.. ఏం అడిగినా ఇస్తావా.. అని అడుగుతాడు రామా. అంత సీన్ లేదు.. ముందు వెళ్లి చింతకాయలు కొట్టండి అని చెబుతుంది. దీంతో చింతకాయలను రాళ్లతో కొట్టి తనకు ఇస్తాడు రామా. వాటిని తినుకుంటూ కాసేపు అక్కడ కూర్చుంటారు.

కట్ చేస్తే జ్ఞానాంబ ఓ పిల్లాడితో ఆటలు ఆడుకుంటూ ఉంటుంది. ఎవరు ఈ పిల్లాడు అని అడుగుతాడు జ్ఞానాంబ భర్త. తను లీలావతి మనవడు. తన కూతురు వచ్చింది. ఏవో సరుకులు కావాలని వచ్చింది అని జ్ఞానాంబ చెబుతుంది. ఆ పిల్లాడితో ఇద్దరూ కాసేపు సరదాగా ఆడుకుంటారు. మల్లిక సరుకులు అన్ని సర్ది ఆమెకు ఇస్తుంది. దీంతో ఆ పిల్లాడిని తీసుకొని ఆ అమ్మాయి వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 27 september 2021 monday episode 136 highlights

Janaki Kalaganaledu 26 Sep Monday Episode Highlights : జానకి గర్భం దాల్చిందని తెలుసుకున్న జ్ఞానాంబ ఏం చేసింది?

అయితే.. జానకి ప్రెగ్నెంట్ అయిందని జ్ఞానాంబ తెలుసుకుంటుంది. అది నిజం కాకపోయినా అదే నిజం అనుకొని.. జానకి ఇంటికి రాగానే ఇంత మంచి శుభవార్త నాకెందుకు చెప్పలేదు జానకి అని ప్రశ్నిస్తుంది. అలాగే చేతుల్లో చింతకాయలు కూడా కనిపించడంతో.. జ్ఞానాంబ అనుకున్నది నిజమే అనుకుంటుంది. జానకి నిజంగానే గర్భం దాల్చిందని భావిస్తుంది జ్ఞానాంబ. కానీ.. జానకికి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాదు.

janaki kalaganaledu 27 september 2021 monday episode 136 highlights

అందుకే.. జ్ఞానాంబను బాధపెట్టకుండా ఉండేందుకు ఎలాగైనా తనకు వారసుడిని ఇవ్వాలని భావిస్తుంది జానకి. ఎలాగైనా తనకు మనవడినో మనవరాలినో ఇవ్వాలని ఆశపడుతుంది జానకి. అందుకే.. తన భర్తతో కలిసి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆరోజు రాత్రి చక్కగా రెడీ అవుతుంది. మల్లెపూలు పెట్టుకుంటుంది. చేతులకు గాజులు వేసుకుంటుంది.

janaki kalaganaledu 27 september 2021 monday episode 136 highlights

ఇంతలో రూమ్ కు రామా వస్తాడు. ఏమైంది జానకి.. అని అడుగుతాడు. నేను అత్తయ్య గారికి ఎలాగైనా వారసుడిని ఇవ్వాలని అనుకుంటున్నాను… అని రామాతో చెబుతుంది. నేను నిర్ణయించుకున్నాను.. మీరేమంటారు.. అని అడుగుతుంది జానకి. దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

37 minutes ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

2 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

4 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

5 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

14 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

15 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

16 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

17 hours ago