Janhvi Kapoor beauty looks are stunning
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ అందాల రచ్చకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. థైస్ షోతో పాటు ఎద అందాలను యదేచ్చగా ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ ఎద ఎత్తులని చూసి కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇటీవల వరుసగా తన ఎద అందాలతో కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. జాన్వీ క్యూట్ నెస్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తున్న నేపథ్యంలో కుర్రాళ్ల హృదయాలు విలవిల మంటున్నాయి. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది.
జిమ్ బయట తరచుగా ఫొటో షూట్స్ కూడా చేస్తుంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల విందు మాములుగా ఉండదు. కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి జాన్వీ కపూర్ హాట్ ఫొటోలు. అయితే గ్లామర్ పిక్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పద్ధతిగా, సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనువిందు చేస్తుంది లేడి ఒరియెంటెడ్కథలను ఎంచుకుంటూ గ్లామర్బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది.
Janhvi Kapoor beauty looks are stunning
ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. కాగా జాన్వీ కపూర్ కు గతంలో చాలా రకాల టాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మొదట్లో తెలుగు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించింది లేదు.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.