
janhvi kapoor blue dress looks viral
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గోన్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు దూమరానికి దారితీయడంతో సారీ చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఈ భామ హిందీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యంగ్యంతో కూడిన కొన్ని కామెంట్స్ చేసింది.
అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది. జాన్వీ కపూర్ నెట్టింట తన అందచందాలతో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు కేక పెట్టించే అందాలతో మత్తెక్కిస్తుంటుంది. తాజాగా బ్లూ వర్కౌట్ డ్రెస్‌లో హాట్ బాంబ్ పేల్చింది. బరువైన యవ్వనాలతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ వర్కౌట్ లుక్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. బ్లూ టైట్ ఫిట్‌లో తన బిగువైన అందాలు చూపిస్తూ రచ్చ లేపుతుంది. సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుంది. జాన్వీ..
janhvi kapoor blue dress looks viral
రామ్ చరణ్, మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలో సైన్ చేసింది అంటూ చాలా ప్రచారం జరిగింది కానీ దేనికి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాకి కూడా జాన్వీ కపూర్ ని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారట. ఇప్పటికీ కొరటాల శివ తన సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నారట. కానీ ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు బుచ్చి బాబు ఇప్పుడు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.