Janhvi Kapoor : బాబోయ్ జాన్వీ సూప‌ర్బ్ లుక్స్‌కి పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు.. వైర‌ల్ అవుతున్న పిక్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : బాబోయ్ జాన్వీ సూప‌ర్బ్ లుక్స్‌కి పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు.. వైర‌ల్ అవుతున్న పిక్స్

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. ఈ అమ్మ‌రు పేరు చెబితే కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. క్యూట్ లుక్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు సంద‌డి చేస్తూ మెంట‌లెక్కిస్తుంటుంది. డిఫరెంట్‌ కలర్స్ డ్రెసెస్‌ ధరించి అందాల విందు చేస్తుంది. రకరకాల దుస్తుల్లో ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది జాన్వీ కపూర్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ మిలి సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది . గ్లామర్‌ షోలో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 October 2022,7:30 pm

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. ఈ అమ్మ‌రు పేరు చెబితే కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. క్యూట్ లుక్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు సంద‌డి చేస్తూ మెంట‌లెక్కిస్తుంటుంది. డిఫరెంట్‌ కలర్స్ డ్రెసెస్‌ ధరించి అందాల విందు చేస్తుంది. రకరకాల దుస్తుల్లో ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది జాన్వీ కపూర్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ మిలి సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది . గ్లామర్‌ షోలో ఎప్పుడో హద్దులు చెరిపేసిన ఈ హాట్‌ బ్యూటీ దాన్నిఏమాత్రం తగ్గించడం లేదు సరికదా, మరింత పెంచుతూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది.

శ్రీదేవి తనయ అంటేఅందరిలోనూ ఓ అంచనాలుంటాయి. కానీ వాటిని ఎప్పుడో బ్రేక్ చేసింది జాన్వీ. తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంటుంది. గ్లామర్‌ క్వీన్‌ గా ముద్ర వేసుకుంటుంది. గ్యాప్ లేకుండా హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ వారికి అన్ని పండగలు ఒకేసారి తీసుకొస్తుంది. తాజాగా మిలి ప్ర‌మోష‌న్ లో భాగంగా ఎద అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. జాన్వీ ఇలా నాన్‌స్టాప్ ర‌చ్చ చేస్తే ప్ర‌తి ఒక్క‌రు పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. తమని ప్రజలు నాణేనికి ఒకవైపు లా మాత్రమే చూస్తారని, గ్లామర్‌ తారగా చూస్తారని, కానీ మరో కోణంలో మా జీవితంలో అనేక బాధలుంటాయని చెప్పింది జాన్వీ.

Janhvi Kapoor Cute Looks Mind Black On Pics

Janhvi Kapoor Cute Looks Mind Black On Pics

Janhvi Kapoor : త‌గ్గేదే లే..

తాము రాణించేందుకు చాలా శ్రమిస్తామని,ఆ శ్రమని ఎవరూ గుర్తించరని తెలియ‌జేసింది.. అంతేకాదు ఆడియెన్స్ ముందుకు రావడానికి మేం నిత్యం ఎంతో స్ట్రగుల్‌ పడతామని, తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటామని, నిత్యం హడావుడిగాఉంటుందని, నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని కూడా తెలియ‌జేసింది. కానీ ఇవన్నీ ఎవరూ పట్టించుకోరని, మేం బర్త్ నే ప్రధానంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది జాన్వీ. ఇటీవల `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రంతో మెరిసిన జాన్వీ కపూర్‌ప్రస్తుతం `మిలి`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్‌గా రాణిస్తుందీ ఈ అందాల ముద్దుగుమ్మ‌.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది