Janhvi Kapoor : బాబోయ్.. ఇదేం ర‌చ్చ జాన్వీ క‌పూర్.. అందాల‌తో అగ్గి రాజేస్తున్నావుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : బాబోయ్.. ఇదేం ర‌చ్చ జాన్వీ క‌పూర్.. అందాల‌తో అగ్గి రాజేస్తున్నావుగా..!

Janhvi Kapoor : శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. సినిమాలతో పోల్చితే సోషల్‌ మీడియాలోనే బిజీగా ఉండే ఈ భామ మరోసారి కుర్రాళ్లకి ట్రీట్ ఇస్తుంటుంది ఆమె ఫాలోవర్స్ కి బ్యాక్‌ టూ బ్యాక్‌ విందునిస్తూ కనువిందు చేస్తుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అక్క‌డ బికినీలో జాన్వీ క‌పూర్ అందాల ర‌చ్చ మ‌తులు పోగొట్టే విధంగా ఉంది. జాన్వీని ఇలా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 January 2022,5:00 pm

Janhvi Kapoor : శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. సినిమాలతో పోల్చితే సోషల్‌ మీడియాలోనే బిజీగా ఉండే ఈ భామ మరోసారి కుర్రాళ్లకి ట్రీట్ ఇస్తుంటుంది ఆమె ఫాలోవర్స్ కి బ్యాక్‌ టూ బ్యాక్‌ విందునిస్తూ కనువిందు చేస్తుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అక్క‌డ బికినీలో జాన్వీ క‌పూర్ అందాల ర‌చ్చ మ‌తులు పోగొట్టే విధంగా ఉంది. జాన్వీని ఇలా చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందం ఇది జాన్వీ అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. రోజురోజుకి మ‌రింత‌గా రెచ్చిపోతున్న అందాల జాన్వీ కుర్రకారుకి కంటిపై కునుకు లేకండా చేస్తుంది.

జాన్వీ కపూర్‌కి సామాజిక మాధ్యమాల్లో క్రేజ్‌ మామూలుగా లేదు. ఆమె రెగ్యూలర్‌గా తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.వారికి కావాల్సిన పిక్స్ ని అందిస్తూ కనువిందు చేస్తుంది. దీంతో జాన్వీని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అతిలోక సుందరి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్ చాలా తక్కువ టైమ్ లోనే క్లిక్ అయ్యింది. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెడితే… స్వయం కృషితో ఎదుగుతుంది జాన్వీ.

janhvi kapoor cute pics in viral

janhvi kapoor cute pics in viral

Janhvi Kapoor : కేక పెట్టిస్తున్న జాన్వీ లుక్స్

యాక్టింగ్ తో పాటు ముఖ్యంగా స్కిన్ షోతో సెగలు పుట్టిస్తంది. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది అంటే.. జాన్వీ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తన సొంత ఇమేజ్ తో స్టార్ గా మారిన హీరోయిన్ సౌత్ వైపు కూడా చూస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండ‌స్ట్రీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంది. జాన్వీ ఎంట్రీ కోసం టాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది