Janhvi Kapoor : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు.. జాన్వీ క‌పూర్ ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు.. జాన్వీ క‌పూర్ ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్

 Authored By sandeep | The Telugu News | Updated on :26 February 2022,7:00 pm

Janhvi Kapoor : శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాల ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మడు సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాతో తెగ ఫేమ‌స్ అయింది. ఈ అమ్మ‌డు రెచ్చ గొట్టే ఫోజులకు కిల్లింగ్ లుక్స్ తోడు కావడంతో జనాలు మైండ్ బ్లాక్ అవుతుంది. హీరోయిన్ గా సాలిడ్ బ్రేక్ రాకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ లో దూసుకుపోతున్నారు. మిలియన్ల కొద్దీ ఉన్న ఫ్యాన్స్ ని నిరాశ పరచకుండా గ్లామర్ తో నాన్ స్టాప్ ట్రీట్ పంచుతున్నారు. శ్రీదేవి కూతురు కావడంతో ఆమెకు సౌత్ లో హైప్ వచ్చిపడింది. ఇక ఆమె తెలుగు చిత్రం చేస్తున్నారంటూ పలుమార్లు కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. కాని అవ‌న్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.

తాజాగా జాన్వీ క‌పూర్ స‌ముద్ర తీరాన ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలతో నానా ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్ కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. కుర్ర భామ ఎద అందాలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ స్ట‌న్నింగ్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అందానికి మారు పేరైన శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు.2018లో విడుదలైన ధఢక్ జాన్వీ మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

janhvi kapoor glamour show pics viral

janhvi kapoor glamour show pics viral

Janhvi Kapoor : ఏమందం అది..

కూతురును వెండి తెరపై చూసి మురిసిపోవాలని శ్రీదేవి అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె కన్నుమూసిన కొన్ని నెలల తర్వాత ధడక్ విడుదలైంది. కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది