Janhvi Kapoor : జాన్వి కపూర్ హీరోయిన్ గా పనికిరాదా.. ఐటెం సాంగ్ కే మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్నాడే..?
ప్రధానాంశాలు:
Janhvi Kapoor : జాన్వి కపూర్ హీరోయిన్ గా పనికిరాదా.. ఐటెం సాంగ్ కే మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్నాడే..?
Janhvi Kapoor : మ్యూజిక్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈఅధ్యనే పుష్ప 2 తో మరోసారి తన సత్తా చాటగా లేటెస్ట్ గా నాగ చైతయ, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా సినిమా నుంచి హైలెస్సో హైలెస్సా సాంగ్ మరింత మెప్పించింది. ఒకప్పటి దేవి శ్రీ ప్రసాద్ ని మళ్లీ గుర్తు చేసేలా ఈ సాంగ్స్ ఉన్నాయని డిఎస్పీ బ్యాక్ టు ఫాం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తన సంతోషాన్ని వ్యక్త పరచిన దేవి శ్రీ ప్రసాద్ Pushpa 3 పుష్ప 3 విషయాలను చెప్పారు. ఈ క్రమంలో పుష్ప 3 లో స్పెషల్ ఐటం సాంగ్ లో జాన్వి కపూర్ Janhvi Kapoor చేస్తే బాగుంటుందని అన్నారు…
Janhvi Kapoor : ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు..
బాలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తున్న జాన్వి కపూర్ ని ఇలా ఐటం సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పడం పట్ల జాన్వి కపూర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. జాన్వి కపూర్ ప్రస్తుతం హిందీతో పాటుగా తెలుగులో ఆర్సీ 16 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఐతే దేవి శ్రీ ప్రసాద్ లేటెస్ట్ చిట్ చాట్ లో భాగంగా పుష్ప 3 లో స్పెషల్ సాంగ్ లో జాన్వి కపూర్ అయితే బాగుంటుందని అన్నాడు. ఐతే దేవర సినిమాలో ఆమె గ్లామర్ షో ఒక రేంజ్ లో చేసింది. ఐటం సాంగ్ కి ఆ మాత్రం స్కిన్ షో ఉండాలి కాబట్టి దేవి శ్రీ ప్రసాద్ ఆ ఉద్దేశంతోనే జాన్విని స్పెషల్ సాంగ్ కి పర్ఫెక్ట్ అన్నట్టు చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ తండేల్ రిలీజ్ ముందే మ్యూజిక్ తోనే సినిమా సూపర్ హిట్ అనిపించేశాడు. తప్పకుండా దేవి శ్రీ ప్రసాద్ ఈ ఫాం కొనసాగిస్తే మాత్రం రాబోతున్న సినిమాలకు కూడా మోగ మోగించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. Janhvi Kapoor, Janhvi, Pushpa 3, Devi Sri Prasad, Naga Chaitanya, Sai Pallavi