Janhvi Kapoor : ఎద అందాలు ఎగ‌సిప‌డుతున్నాయిగా.. జాన్వీ ర‌చ్చ మాములుగా లేదు.!

Authored By Sam C | The Telugu News | Published on: February 1, 2022, 10:00 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాతోనే తెగ ర‌చ్చ చేస్తుంది. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. ఇండ‌స్ట్రీలో గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌ను ప‌రిచయం చేస్తూ ర‌చ్చ చేస్తుంది.

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. అయితే ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు ఎద అందాల‌తో పాటు నాభి, థైస్ అందాలు షేర్ చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. తాజాగా ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. జాన్వీ క‌పూర్ హాట్ షోకి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

janhvi kapoor latest Photo in Viral

janhvi kapoor latest Photo in Viral

Janhvi Kapoor : జాన్వీ హాట్ షోకి సోష‌ల్ మీడియా షేకే..!

2018లో విడుదలైన ధఢక్ జాన్వీ మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కూతురును వెండి తెరపై చూసి మురిసిపోవాలని శ్రీదేవి అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp