Janhvi Kapoor : సండే ట్రీట్.. జాన్వీ కపూర్ ఎద ఎత్తులు చూసి చిత్తైపోతున్న నెటిజన్స్
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల కన్నా ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల అరాచకం మాములుగా ఉండదు. అదిరిపోయే అందాల విందుతో పండగ చేసుకునేలా చేస్తుంది ఒప్పొంగే అందాల విందుతో జాన్వీ క్లీవేజ్ షో ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. తాజాగా ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎగసి పడుతున్న జాన్వీ కపూర్ ఎద ఎత్తులు చూసి సోషల్ మీడియాలో కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం జాన్వీ పిక్స్ నెట్టింట మంట పెడుతున్నాయి.
Janhvi Kapoor : అందాల సందడి..
జాన్వీ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా ఫస్ట్ మూవీ ‘ధడక్’తో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కూడా ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇక కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. కొన్నాళ్లుగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతున్నా దానిపై క్లారిటీ రావడం లేదు. రామ్ చరణ్‌తో నటించనున్నట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది.
Janhvi Kapoor Latest Photos In Instagram
ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా తీసుకోనున్నారని వార్తలు తెగ హంగామా చేశాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. గాసిప్స్ పై ఇటీవల జాన్వీ మాట్లాడుతూ..’తెలుగు సినిమా లేదా ఏదైనా సౌత్ సినిమాలో నటించాలని నాకు చాలా ఆసక్తి ఉంది. అందులోనూ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఆయనొక లెజెండ్.. అయితే మీరనుకుంటున్నట్లుగా ఎన్టీఆర్‌తో నటించే అవకాశం నాకు రాలేదు. వస్తే తప్పక నటిస్తాను అని చెప్పుకొచ్చింది జాన్వీ.
Janhvi Kapoor Latest Photos In Instagram
Janhvi Kapoor Latest Photos In Instagram
