Janhvi Kapoor : బాబోయ్ జాన్వీ క‌పూర్..ఏంది ఈ అరాచ‌కం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : బాబోయ్ జాన్వీ క‌పూర్..ఏంది ఈ అరాచ‌కం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 March 2022,8:00 pm

Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ఇటీవ‌ల కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. ఈ అమ్మ‌డు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. సినిమాలతో అభిమానులను సంపాదిచుకోవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్నట్రెండ్ లో సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంది జాన్వీ కపూర్. సోకులు ఎరవేసి యూత్ ఫాలోవర్స్ ను తన వైపు తిప్పుకుంటుంది. అతిలోక‌సుందరి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్ చాలా తక్కువ టైమ్ లోనే క్లిక్ అయ్యింది. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెడితే… స్వయం కృషితో ఎదుగుతుంది జాన్వీ.

యాక్టింగ్‌తో పాటు ముఖ్యంగా స్కిన్ షోతో సెగలు పుట్టిస్తంది. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది అంటే.. జాన్వీ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తన సొంత ఇమేజ్ తో స్టార్ గా మారిన హీరోయిన్ సౌత్ వైపు కూడా చూస్తోంది.తాజాగా ఈ అమ్మ‌డు గ‌వ్వ‌ల డ్రెస్ ధరించి అందాల ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి సోకుల‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందంరా బాబు అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ క్యూట్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

janhvi kapoor shows glamour in her video

janhvi kapoor shows glamour in her video

Janhvi Kapoor : జాన్వీ ర‌చ్చ మాములుగా లేదు..

సౌత్ సినిమాల కోసం జాన్వీ కపూర్ కు ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్లాయి. ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అటు విజయ్ దేవరకొండ, సుకుమార్ సినిమా కోసం కూడా జాన్వీని అనుకున్నారట. కాని ఈ ముద్దుగుమ్మ సౌత్ ప్లైట్ ఎక్కే ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఏ సినిమా ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటికే ఆలియా భట్ సౌత్ ఎంట్రీ ఇచ్చేసింది. ట్రిపుల్ ఆర్ తో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో ప‌లు తెలుగు సినిమాలు చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది