Jr NTR big decision about next film
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తా ఏంటో తెలిసేలా చేశారు దర్శక ధీరుడు జక్కన్న. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ అద్భుతమైన నటనతో సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. ఇటీవల ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని జనాలు నమ్ముతున్నారు.
Jr NTR big decision about next film
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఓకే చేశాడన్న సంగతి మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేసిన కొరటాల ఆ తర్వాత సినిమా గురించి పట్టించుకోవడమే మానేశాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలపై పరోక్షంగా కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ కొరటాల ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, ఏప్రిల్ 5న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతుదని చెప్పారు.
Jr NTR big decision about next film
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫిబ్రవరి 4న ఈ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించాలని రెడీ అయ్యారట. కానీ తారకరత్న హెల్త్ కండిషన్ బాగోలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 21వ తేదీ పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ లు నటిస్తున్నారు.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.