
#image_title
Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే సొంతం. అయితే తాజాగా రాజమౌళి తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు. సినీ ప్రముఖులు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా హ్యాపీ బర్త్డే జక్కన్న అని విషెస్ తెలిపారు. షూటింగ్ స్పాట్లో రాజమౌళితో కలిసి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో జత చేసి ట్వీట్ చేశారు. రాజమౌళి ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే.
‘ స్టూడెంట్ నెంబర్ వన్ ‘ సినిమాతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ‘ సింహాద్రి ‘ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ గా మారారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ‘ యమదొంగ ‘ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గేలా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని రాజమౌళి సరికొత్తగా చూపించారు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం అందరికీ తెలిసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
#image_title
వరుసగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక తర్వాత నాలుగోసారి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా ఏకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ వరల్డ్ వైడ్ హీరోలుగా మారారు. అయితే అక్టోబర్ 10న రాజమౌళి బర్త్డే కావడంతో ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే జక్కన్న అంటూ ట్విట్టర్ ద్వారా తమ విషెస్ తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలిపారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.