K Raghavendra Rao Fire on Anchor suma
K Raghavendra Rao : ప్రముఖ యాంకర్ సుమ గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ళుగా తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయనీయకుండా బుల్లితెర మీద యాంకర్‌గా, సినిమా ఆడియో ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. చిన్న వారి నుంచి మెగాస్టార్ చిరంజీవి, లెజండరీ డైరెక్టర్స్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు లాంటి వారి వరకు అందరినీ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఎంత సీనియర్ నటీ నటులైనా, దర్శకులైనా వారితో తనకున్న చనువుతో బాగానే ఆట పట్టిస్తుంటుంది. ఇక షో ఎలాంటిదైనా యాంకర్ సుమ అంటే డెఫినెట్‌గా క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది.
K Raghavendra Rao Fire on Anchor suma
ఇక సుమ బుల్లితెర మీద చేస్తున్న షోస్‌లో ఒకటి క్యాష్. ఈ షోకి బుల్లితెర మీద సందడిన్ చేస్తున్న ఇతర యాంకర్స్, సీరియల్ నటీ నటులు, సినీ తారలు ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ సుమ క్యాష్ షోకి వచ్చి సందడి చేస్తుంటారు. అలాగే తాజాగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్ళి సందడి సినిమా రూపొందించారు. గౌరీ రోనంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇందులో హీరోగా నటించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అప్పటి పెళ్ళి సందడి సినిమాకి వచ్చినంత హైప్ ఈ సినిమాకి కూడా వచ్చింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో క్యాష్ ప్రోగ్రాం ద్వారా ప్రమోషన్స్ చేశారు. ఈ షోకి వచ్చిన సందర్భంలో రాఘవేంద్ర రావు తన ప్యాంటు సర్దుకున్నారు. ఇది కూడా వదలని సుమ చిరంజీవిలాగా స్టెప్ వేశారని సెటైర్ వేసింది. దానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. దానికి ఏమాత్రం తగ్గకుండా సుమ..సుమ నేను నా ప్యాంట్ జారిపోకుండా అలా సర్దుకుంటే దానిపై నువ్వు వెక్కిరిస్తావా.. నీపై కేసు పెడతాను నేను..అంటూ రివర్స్‌లో సుమ మీద కౌంటర్ వేశారు. ఇది యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.
Anchor Suma Gets Trolling For Promoting FIA Foods
Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి…
Kidneys Health : ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. పనితీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కంటే మనం…
Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన…
Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ…
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ…
Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు…
Dancer Janu : తెలుగు టెలివిజన్‌లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో…
Ashu Reddy : బిగ్ బాస్ ఫేం, ఫేమస్ యాంకర్ అషురెడ్డి మరోసారి మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు .…
This website uses cookies.