Kaikala Satyanarayana : సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. సినీ న‌టుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత‌

Kaikala Satyanarayana : గ‌త కొంత కాలంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో లెజెండ్స్‌గా చెప్పుకునే న‌టీన‌టులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు అనారోగ్యంతో క‌న్నుమూస్తూ వ‌స్తున్నారు. ఇక ఈ రోజు తెల్ల‌వారుఝామున నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ, Kaikala Satyanarayana మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ,Satyanarayana ,నటించిన కైకాల 1935లో జన్మించారు. సత్యనారాయణ స్వస్థలం

Krishna District, Kautavaram Mandal, Gudlavalleru, కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు కాగా..  ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కుమారులు, ఒక భార్య ఉన్నారు.రేపు మహా ప్రస్థానంలో ఆయ‌న అంత్యక్రియలు జరగనున్నాయి. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేసిన కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయ‌న ఎన్నో పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించిన ఆయ‌న యుముడి పాత్రతో ప్రేక్షకుల హృదయాల‌ను గెలుచుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భ‌క్త‌ప్ర‌హ్లాద‌` విడుద‌ల కాగా, ఆ నాలుగేండ్లకే 1935 జులై 25న కైకాల జన్మించారు.

Actor Kaikala Satyanarayana Passes Away

తెలుగు సినిమాతోపాటు ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.  కళామతల్లి ఒడిలోనే ఆరు దశాబ్దాలు బతికిన కైకాల 25ఏళ్ల వయసులో 1960 ఏప్రిల్‌ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నాడు. కెరీర్ తొలిద‌శ‌లోనే ఆయ‌న‌కి పౌరాణిక పాత్ర‌లు చేసే అవ‌కాశం ల‌భించ‌డం అధ‌ష్టం. `ల‌వ‌కుశ‌`లో భ‌ర‌తుడిగా, `శ్రీకృష్ణార్జున యుద్ధం`లో క‌ర్ణుడిగా, `న‌ర్త‌న‌శాల‌`లో దుశ్శాస‌నుడిగా న‌టించి మెప్పించారు. `శ్రీ కృష్ణ‌పాండ‌వీయం`లో ఘ‌టోత్క‌చుడి పాత్ర తొలిసారి ధ‌రిస్తే మ‌ళ్ళీ 1995లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఘ‌టోత్క‌చుడు` చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించి ఏ పాత్ర‌కు అయిన న్యాయం చేయ‌గ‌ల స‌త్తా త‌న‌కు ఉంద‌ని నిరూపించాడు కైకాల‌. ఆయ‌న మృతి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు కాగా, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Share

Recent Posts

Skin, Hair Glow : ఈ నీటితో జుట్టు, చర్మ సమస్యలకు చెక్… ఏ విధంగా వాడాలి…?

Skin, Hair Glow : శతకాలంలో చాలామందికి కూడా జుట్టు రాలిపోయే సమస్య, చర్మం పొడి వారి పోవడం వంటి…

7 minutes ago

Today Gold Rate : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధర

Today Gold Rate : ఈ రోజు మే 31వ తేదీ శనివారం బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.…

1 hour ago

Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్ల‌డ‌లేదు.. చెత్త ప‌త్రిక‌ల్లో రాస్తున్న వార్త‌లు న‌మ్మోద్దు.. విజ‌య‌సాయి రెడ్డి క్లారిటీ

Vijayasai Reddy : విజ‌య‌సాయి రెడ్డి వైసీపీ నుండి బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న‌ని కొంద‌రు దారుణంగా తిట్టిపోస్తున్నారు. దానిపై ఇటీవ‌ల…

2 hours ago

Meenakshi Chaudhary : మీనాక్షి చౌద‌రి అందాల‌ని ఇలా చూసి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో వైర‌ల్‌..!

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు…

3 hours ago

Health Benefits : ఈ పండును తేలికగా తీసిపడేయకండి… ఆ సమస్యలకు దివ్య ఔషధం తెలుసా…?

Health Benefits : కొంతమంది కొన్ని రకాల పండ్లను అంతగా ఇష్టపడరు. మరి కొందరు చాలా ఇష్టంగా తింటారు. తినేవారికి…

4 hours ago

Tiger Attacks Man : చ‌నువిచ్చింది క‌దా అని ఆడుకుంటే… ఏకంగా ఆ వ్య‌క్తిపై దాడి చేసిన పులి.. వీడియో వైర‌ల్‌..!

Tiger Attacks Man : పులిని దూరంగా చూస్తేనే ఒక్కొక్క‌ళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. అదే ద‌గ్గ‌ర నుండి…

5 hours ago

Fertility Diet : అసలు సంతానం కలగకపోవడానికి గల కారణం… ప్రెగ్నెన్సీ హార్మోన్లను నశింపజేసే డేంజర్ ఫుడ్స్ ఇవే…?

Fertility Diet : సాధారణంగా కొంతమందికి సంతానం కలగక ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు. అసలు కారణం ఏమిటో తెలియదు.…

6 hours ago

Astrological : మీ స్వప్నంలో ఇవి కనిపిస్తే… మీ కుటుంబానికి సర్ప దోషము ఉందని సంకేతం…?

Astrological : శాస్త్రంలో గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు పండితులు. అలాంటి, ప్రభావమే సర్ప దోషం. ఈ…

7 hours ago