
Kajal Aggarwal about Gautam Kitchlu
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ వివాహాం ప్రకటన, పెళ్లి వేడుకలు ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తనకు పెళ్లి కాబోతోందని కాజల్ ప్రకటించడంలో కూడా క్రియేటివిటీని చూపించింది. గౌతమ్ కిచ్లూని వివాహాం చేసుకోబోతోన్నానని ప్రకటించే ముందు ఇన్ స్టాలో ఖాళీ పోస్ట్ చేస్తూ అందులో లవ్ సింబల్‌ను షేర్ చేసింది. అలా కాజల్ పెళ్లి ప్రకటనే ఓ సెన్సేషనల్ అయింది. ఆ తరువాత కాజల్ గౌతమ్ పెళ్లి వేడుకలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
Kajal Aggarwal about Gautam Kitchlu
కాజల్ పెళ్లి వేడుకల గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా జరిగాయి. కోవిన్ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే అక్టోబర్ 30న కాజల్ పెళ్లి జరిగింది. అయితే కాజల్ గౌతమ్‌ది కేవలం పెద్దలు కుదిర్చిన వివాహాం మాత్రం కాదు. ఈ ఇద్దరి మధ్య ఎన్నో యేళ్ల నుంచి రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. కానీ దాన్ని ఎవ్వరూ కూడా పసిగట్టలెక్కపోయారు. కాజల్ గౌతమ్ గతంలో కలిసి దిగిన ఫోటోలు, వెళ్లిన పార్టీలు, అక్కడ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
కాజల్ తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన తరువాత పాత ఫోటోలు బయటకు వచ్చాయి. అలా కాజల్ తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో కాజల్‌ను గౌతమ్ గురించి అడిగారు. పెళ్లి తరువాత మీ జీవితం ఎలా ఉంది.. మీ భర్త గురించి ఒక్క మాటలో చెప్పండి అని నెటిజన్ అడిగాడు. దానికి కాజల్ స్పందిస్తూ.. నా బెస్ట్ ఫ్రెండే.. నాకు మొగుడిగా వచ్చాడు.. అది యాధృశ్చికంగా జరిగింది.. అంటూ చెప్పుకొచ్చింది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.