kajal aggarwal : బిడ్డ పుట్టిన త‌ర్వాత తెగ ఆనందంతో క‌నిపిస్తున్న కాజ‌ల్.. క్యూట్ పిక్ వైర‌ల్

Authored By Sam C | The Telugu News | Published on: June 3, 2022, 5:30 pm

kajal aggarwal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ త‌న టాలెంట్‌తో ల‌క్ష‌లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

kajal aggarwal  కాజ‌ల్ క్యూట్‌నెస్..

‘ల‌క్ష్మీ క‌ళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన‌ కాజ‌ల్ తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు 30కి పైగా సినిమాల్లో న‌టించింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో జోడీ క‌ట్టింది ఈ భామ‌. దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగింది.ఈ క్ర‌మంలోనే కాజ‌ల్ 2020లో గౌత‌మ్ కిచ్లును పెళ్ళిచేసుకుంది. ఇటీవ‌లే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కాజ‌ల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాజ‌ల్ త‌న చెల్లి నిషా అగ‌ర్వాల్ బాట‌లోనే వెళ్ళ‌నున్న‌ట్లు తెలుస్తుంది. కాజ‌ల్ త‌న సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌నున్న‌ట్లు టాక్‌. నిషా కూడా పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పింది.

kajal aggarwal cute looks viral

kajal aggarwal cute looks viral

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇటీవలే తల్లి అయింది. కాజల్ కిచ్లు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీనితో కాజల్, కిచ్లు ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది. మ‌తులు పోగొడుతూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. కాజ‌ల్ స్ట‌న్నింగ్ లుక్స్ అభిమానుల మ‌న‌సులు కొల్ల‌గొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp