kajal Aggarwal : క్లీవేజ్ షోతో కిరాకు పుట్టిస్తున్న కాజల్ అగర్వాల్.. అందం ఏ మాత్రం తగ్గలేదుగా..!
ప్రధానాంశాలు:
kajal Aggarwal : క్లీవేజ్ షోతో కిరాకు పుట్టిస్తున్న కాజల్ అగర్వాల్.. అందం ఏ మాత్రం తగ్గలేదుగా..!
kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తన అందచందాలతో కుర్రాళ్లకి మెంటలెక్కిస్తుంది. పెళ్లై ఇద్దరు పిల్లలకి తల్లి అయిన కూడా కాజల్ గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు. కథానాయికగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజల్ అగర్వాల్.. ఇపుడు వరుస చిత్రాలతో అలరిస్తోంది.

kajal Aggarwal : క్లీవేజ్ షోతో కిరాకు పుట్టిస్తున్న కాజల్ అగర్వాల్.. అందం ఏ మాత్రం తగ్గలేదుగా..!
kajal Aggarwal కేక పెట్టించే అందం..
తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సికందర్’ మూవీలో కాజల్ అగర్వాల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ క్రమంలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌కి వచ్చిన కాజల్ హాట్ క్లీవేజ్ షోతో మతి పోగొట్టింది. ప్రస్తుతం కాజల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో తక్కువ సినిమాలు చేస్తుంది. ఎక్కువగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.
కరోనా టైంలోనే కాజల్ తన స్నేహితుడు, ప్రియుడు అయిన గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో కాజల్ పెళ్లి జరిగింది. ప్రస్తుతం కాజల్ తన కొడుకు, భర్తతో సంసార జీవితాన్ని గడిపేస్తోంది. సినిమాలు తక్కువగా చేస్తూ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తోంది ఈ బ్యూటీ. కన్నప్ప చిత్రంతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది.