Kajal Aggarwal : ఓ బిడ్డకు తల్లైనా సరే కాజల్ కేక పెట్టిస్తుందిగా.. వామ్మో షార్ట్ తో షాక్ ఇచ్చిన బ్యూటీ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 November 2022,5:20 pm

Kajal Aggarwal : సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాస్ట్ ఇయర్ తన బాయ్ ఫ్రెండ్ గౌతం కిచ్లుని పెళ్లాడిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా సీక్రెట్ లవ్ నడిపిన అమ్మడు ఒక్కసారిగా పెళ్లితో షాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత వెంటనే ప్రెగ్నన్సీ కూడా అయ్యింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అతని పోషణ చూస్తూనే మళ్లీ గ్లామర్ సైడ్ అడుగులేస్తుంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా సరే కాజల్ అందాలు ఏమాత్రం తగ్గలేదు.

లేటెస్ట్ గా అమ్మడు షార్ట్స్ తో సర్ ప్రైజ్ చేసింది. తొడల అందాలు కనిపిస్తూ కాజల్ చేస్తున్న ఈ హాట్ షో కేక పెట్టించేస్తుంది. త్వరలో ఘోస్టీ సినిమాతో రాబోతున్న కాజల్ ఆ మూవీతో మళ్లీ తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఓ రేంజ్ లో గ్లామర్ తో ఎప్పుడూ రెచ్చిపోని కాజల్ పెళ్లి తర్వాత కొద్దిగా స్కిన్ షో మీద కూడా దృష్టి పెట్టింది.

kajal aggarwal latest pics on instagram

kajal aggarwal latest pics on instagram

అంతేకాదు పెళ్లయింది కాబట్టి ఎలాంటి పాత్రలకైనా ఓకే అంటుంది అమ్మడు. సినిమాల్లో ఇంటి మేట్ సీన్స్ అయినా చేసేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మొత్తానికి కాజల్ రీ ఎంట్రీ మరింత కొత్త జోష్ తో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఘోస్టీ హిట్ అయితే మాత్రం అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి