Kajal Aggarwal : పెళ్లయిన గాని కందిపోని కాజల్ అందాలు..ఫ్రంట్ టైట్ అందాలతో… కాజల్ అగర్వాల్ లేటెస్ట్ వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: April 3, 2023, 12:45 pm

Kajal Aggarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో “మగధీర” చేసి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఆ తర్వాత దక్షిణాది సినిమా రంగంలో దాదాపు స్టార్ హీరోలు అందరితో నటించడం జరిగింది.

Kajal Aggarwal STUNNING Looks Inauguration Of Nita Mukesh Ambani Cultural Centre 

Kajal Aggarwal STUNNING Looks Inauguration Of Nita Mukesh Ambani Cultural Centre

కాగా 2020లో… పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలో ఓ పిల్లోడికి కూడా జన్మనివ్వడం జరిగింది. అయితే ఈ ఏడాదిలో మళ్లీ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ సిని పార్టీ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరయ్యింది.

కాజల్ అందాలు????: Kajal Aggarwal Super H0T Looks At Inauguration Of Nita  Mukesh Ambani Cultural Centre - YouTube

ఈ కార్యక్రమంలో ఎద అందాలను చాలా హైలెట్ గా చూపిస్తూ… ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమనికి కాజల్ అగర్వాల్ భర్త కూడా రావడం జరిగింది. భర్తతో పాటు కెమెరాల ముందు కాజల్ అగర్వాల్ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ అందాల ఫోటోలకు వీడియోకు నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పెళ్లయిన గాని కాజల్ అందాలు కంది పోలేదని.. రియంట్రిలో కూడా మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అంటున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp