Ys Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎస్.సి, ఎస్.టి మరియు మైనార్టీలకు అనేక విధాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బీసీ వారికి ఆర్థిక చేదోడు ను ఇచ్చేందుకు గాను ఒక పథకాన్ని తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ బీసీ లో ఉన్న పేదల కోసం చిరు వ్యాపారుల కోసం వడ్డీ లేని పది వేల రూపాయల రుణం ఇచ్చేందుకు గాను ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల వారు మరియు అధికారులు అన్ని బ్యాంకుల తో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం అందుతోంది.
రైతులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గా ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం తో ఈ బీసీ కి చెందిన పేదలు ప్రయోజనాలను వారు పొందుతారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నుండి వచ్చిన మరో అద్భుతమైన ఆలోచన అంటూ ఆ పార్టీ నాయకులు కితాబిస్తున్నారు. ఈ బీసీ వారు అనేక ఆర్థిక పరమైన పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో వారికి సాయం కచ్చితంగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల నుండి ఈ బిసి వారు ఈ పది వేల రూపాయల లోను తీసుకోవచ్చు.
ఆ లోను కు సంబంధించిన వడ్డి పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది. తీసుకున్న వారు కొన్నాళ్ల తర్వాత అప్పు అసలు చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరంకి ఒసారి ఈ పథకం ద్వారా రుణా లను ప్రభుత్వం ద్వారా బ్యాంకులో రికవరీ చేసి మళ్ళీ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ పథకం అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగదాయకం అంటూ ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకం పేదలకు సంతోషాన్ని కలిగించడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈ పథకం పై తెలుగు దేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
This website uses cookies.