Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో కాజల్, రవి ట్రాక్ ఎంతకీ అర్థం కాదు. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరూ అంతు చిక్కకుండానే ఉన్నారు. అప్పుడు కలిసిపోతారు.. అప్పుడే మాటల యుద్దాలకు దిగుతారు. గొడవలు పెట్టుకుంటారు.. మళ్లీ దగ్గరైనట్టు అనిపిస్తుంది. నువ్ నా ఫ్రెండ్‌వి కాదు.. నాతో మాట్లాడుకు అని అనుకుంటారు. మళ్లీ కలుస్తారు. అయితే ఈ 12వ వారం నామినేషన్ మాత్రం రచ్చ రచ్చగా మారింది. వీకెండ్‌లో జరిగిన కొన్ని ఇష్యూలు రవికి చుట్టిముట్టేశాయి.
సిరి, షన్నులు బయటే అనుకుని వచ్చారు అని కాజల్‌తో రవి అన్నాడట. అదే అనుమానం వచ్చి.. రవి ఇలా అన్నాడు. ఇది నిజమేనా? అని ప్రశ్న వేసింది కాజల్. దీంతో సిర, షన్నులు కాజల్, రవిలపై అసహనం వ్యక్తం చేశారు. నేను అలా అనలేదు అని రవి అంటాడు. కాజల్ ఏమో నువ్వే అన్నావ్ అందుకే అలా అడిగాను అని అంటుంది. నీకు అడగాలనిపిస్తే నువ్వు అడుగు కానీ.. రవి ఇలా అన్నాడు ఇది నిజమా? అని మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తావ్ అని రవి అంటాడు.
ముందు నుంచి కూడా రవి ఇంతే. ఏ ఇద్దరి మధ్యో చిచ్చు పెట్టాలని చూస్తాడు. తన గురించి తప్పా మిగతా కంటెస్టెంట్ల గురించే ఎక్కువగా మాట్లాడతాడు. మాట్లాడిన విషయాలే మళ్లీ మాట్లాడలేదు అని అంటాడు. ఇక ఇదే విషయాన్ని కాజల్ అడిగేసింది. నీకు ధైర్యమైనా లేకపోయి ఉండాలి.. మెమోరీ అయినా లేకపోయి ఉండాలి.. నువ్ ధైర్యంగా చెప్పేవాడివి.. లేదంటే గుర్తు లేదని అనేవాడికి కానీ ఆ రెండు అనడం లేదంటూ కాజల్ గట్టిగా కౌంటర్లు వేసింది
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.