
Thammudu Movie : తమ్ముడులో లయకి బదులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆమె మళ్లీ తెరపై కనిపించేందుకు ఎంచుకున్న మొదటి చిత్రం Thammudu Movie ‘తమ్ముడు’, నితిన్ Nithin హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Thammudu Movie : తమ్ముడులో లయకి బదులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!
ఇన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఇది మంచి కంబ్యాక్ అవుతుందనుకున్నారు అభిమానులు. అయితే సినిమా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కథనపరంగా బలహీనంగా ఉందని, ఎమోషనల్ కనెక్ట్ లేకపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇందులో స్ట్రాంగ్ ఉమెన్ గా, బ్రదర్ సెంటిమెంట్ లో ఓ కొత్త కోణాన్ని చూపించిన లయకు మంచి మార్కులు పడ్డాయి.
ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను తొలుత కాజల్ అగర్వాల్ kajal agarwal, కోసం అనుకున్నట్టు సమాచారం. అయితే, “ఇలాంటి సిస్టర్ పాత్రలు చేయను” అంటూ ఆమె వినయంగా తిరస్కరించినట్టు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి. తర్వాతగా ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు ను సంప్రదించారని, ఆమె కూడా ఈ ఆఫర్ నుంచి తప్పుకున్నారట.ఇటువంటి సందర్భంలో ఈ పాత్రకు సరైన న్యాయం చేయగల వ్యక్తిగా లయ ను ఎంపిక చేశారు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.