Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

  •  Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆమె మళ్లీ తెరపై కనిపించేందుకు ఎంచుకున్న మొదటి చిత్రం Thammudu Movie  ‘తమ్ముడు’, నితిన్ Nithin హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Thammudu Movie త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఇద్ద‌రిని సంప్ర‌దించారా..

ఇన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఇది మంచి కం‌బ్యాక్ అవుతుందనుకున్నారు అభిమానులు. అయితే సినిమా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కథనపరంగా బలహీనంగా ఉందని, ఎమోషనల్ కనెక్ట్ లేకపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇందులో స్ట్రాంగ్ ఉమెన్ గా, బ్రదర్ సెంటిమెంట్ లో ఓ కొత్త కోణాన్ని చూపించిన లయకు మంచి మార్కులు పడ్డాయి.

ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను తొలుత కాజల్ అగర్వాల్ kajal agarwal, కోసం అనుకున్నట్టు సమాచారం. అయితే, “ఇలాంటి సిస్టర్ పాత్రలు చేయను” అంటూ ఆమె వినయంగా తిరస్కరించినట్టు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి. తర్వాతగా ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు ను సంప్రదించారని, ఆమె కూడా ఈ ఆఫర్‌ నుంచి తప్పుకున్నారట.ఇటువంటి సందర్భంలో ఈ పాత్రకు సరైన న్యాయం చేయగల వ్యక్తిగా లయ ను ఎంపిక చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది