Kalyaan Dhev say about sreeja divorce matter
Kalyaan Dhev : చిరు కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆమె వేసే తప్పటడుగులే అనిపిస్తోంది. మనకు తెలిసిందే శ్రీజ మొదటగా ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతడితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతనితో పడక విడాకులు ఇచ్చేసి తన నాన్న చిరంజీవి దగ్గరకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి పెళ్లి చేశారు. ఇతనితో కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే చాలా కాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు శ్రీజ కళ్యాణ్ దేవులు విడిపోయినట్లు ఎక్కడ అధికారిక ప్రకటన అయితే రాలేదు. పరోక్షకంగా ఇద్దరు మాటలతో ఆ విషయాన్ని చెబుతున్నారు తప్ప మీ ఇద్దరం విడాకులు తీసుకున్నామని చెప్పడం లేదు. అయితే రీసెంట్గా కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు వేడుకలో తన కూతురిని చాలా మిస్ అవుతున్నానని పోస్ట్ పెట్టాడు. కాగా రీసెంట్ గానే మరోసారి డివోర్స్ తీసుకున్నామని చెప్పకనే చెప్పేసాడు. మనం పక్క వాళ్ళని ఎంత గౌరవిస్తామో ప్రేమిస్తామో ఇంపార్టెంట్ కాదు, మనల్ని ఆ వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడం ముఖ్యం అంటూ ఓ క్యాప్షన్ పెట్టుకోచ్చాడు .
Kalyaan Dhev say about sreeja divorce matter
దీంతో శ్రీజ కళ్యాణ్ దేవ్ ని మోసం చేసిందని, ఈ కారణంగానే కళ్యాణ్ దేవ్ శ్రీజకు విడాకులు ఇచ్చాడని మెగా యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే కళ్యాణ్ దేవ్ శ్రీజ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదని ఆమెను ఉపయోగించుకొని హీరో అవ్వాలని, ఆ కారణంగానే ఆమెను బాగా టార్చర్ చేసి విడాకులు ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది నిజమో కాదో తెలియాలంటే వీళ్ళిద్దరిలో ఒక్కరైనా ఈ వార్తలకు స్పందించాల్సి ఉంటుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.