Home » Entertainment » Kalyan Ram Outrageous Comments On Virupaksha Movie
Entertainment

Kalyan Ram : విరూపాక్ష సినిమా మీద కళ్యాణ్ రామ్ దారుణ వ్యాఖ్యలు..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 29, 2023 3:19 pm
Advertisement

Kalyan Ram : మెగా హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ గా ‘ విరుపాక్ష ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నారు. విడుదలైన మొదటి రోజు నుంచి అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాను కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో మెగా ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

Advertisement

Kalyan Ram outrageous comments on Virupaksha movie

తాజాగా కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ మరియు సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు పై ప్రశంసలు కురిపించారు. అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ నటన గురించి కూడా ఆయన మాట్లాడారు. దీనికి బదులుగా సాయి ధరమ్ తేజ్ థాంక్యూ సో మచ్ అని రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా సంయుక్త మీనన్ కూడా చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది. నేను నందిని పాత్రను ఎంతగా ఇష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అయితే ఒక రోజు విరూపాక్ష, డెవిల్ షూటింగ్లో ఉన్నప్పుడు మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారు అంటూ చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేసింది సంయుక్త.

Advertisement

Sai Dharam Tej Virupaksha Movie calculations before the release

ఇక మనకు తెలిసిందే సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాలో నటించడం జరిగింది. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటించబోయే డెవిల్ సినిమాలో కూడా హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి