Shriya Saran : 2002వ సంవత్సరంలో “ఇష్టం” సినిమాతో హీరోయిన్ గా శ్రియా శరణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. ఆ తర్వాత అప్పట్లో టాప్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల సినిమాలలో అవకాశాలు అందుకుని వరుస పెట్టి విజయాలు సాధించడం జరిగింది. వీళ్ళతో పాటుగా అప్పట్లో కుర్ర హీరోలుగా అప్పుడప్పుడే పైకి వస్తున్న పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోల సరసన నటించి వరుస పెట్టి విజయాలు అందుకోవటం జరిగింది.
దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగానే దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ రాణిస్తూ ఉంది. పెళ్లయినా గాని.. అవకాశాలు అందుకుంటూ.. ఏమాత్రం తనలో ఉన్న గ్లామర్ తగ్గకుండా శ్రియా చాలా జాగ్రత్త వహిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , బాలకృష్ణ సినిమాలలో నటించడానికి చాలామంది హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు. వాళ్ల పక్కన స్టెప్పులు వేయడానికి కూడా.. ముందుకు రాని పరిస్థితి. ఇటువంటి క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న “భోళా శంకర్” సినిమాలో ఐటెం సాంగ్ లో శ్రీయ శరణ్..
స్టెప్పులు వేయనుందట. ఈ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్స్ ని అడిగిన ముందు రాకపోవడం జరిగిందట. శ్రియా శరణ్ సంప్రదించిన వెంటనే ఓకే చెప్పటంతో చిరంజీవి ఆమె గొప్పతనానికి ఫిదా అయ్యారంట. గత ఏడాది ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ RRR సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో దోహదపడ్డారు. ఇంతలోనే మళ్లీ ఇప్పుడు తన సినిమాలో స్పెషల్ సాంగ్ కి శ్రియా ఒప్పుకోవటంతో చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే ఈ ఒక్క సాంగ్ కోసం శ్రియ దాదాపు 75 లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.