Kanguva Movie : 2000 కోట్లు.. కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
Kanguva Movie : సూర్య Hearo Suray లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ Shiva లో తెరకెక్కిన సినిమా కంగువ. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంగువ సినిమా పీరియాడికల్ మూవీగా భారీ హైప్ తో వచ్చింది. నవంబర్ 14న గ్రాన్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన కంగువ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశ పడక తప్పలేదు. తమిళ్ లో కొంతమేరకు సినిమాకు పాజిటివ్ టాక్ రాగా మిగతా అన్ని ఏరియాల్లో కంగువ ని చూసి పెదవి విరుస్తున్నారు. ఐతే కంగువ సినిమా విషయంలో నిర్మాతని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా 2000 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెప్పడంపై విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. 2000 కోట్లు కలెక్ట్ చేసే స్టఫ్ సినిమాలో ఉందని నిర్మాత చెప్పాడు.
ఇప్పుడు అతని కామెంట్స్ ని అతనికే రివర్స్ లో చెబుతున్నారు. సినిమా కనీసం ఎక్కడ లాసులు లేకుండా నెగ్గుకొస్తుందా అన్న డౌట్ రేజ్ అవుతుంది. సూర్య ఎంత కష్టపడినా కూడా సినిమాకు కలిసి రాలేదు. కంగువ సినిమా అన్ని అంశాల్లో పూర్తిగా నిరాశ పరచింది. తమిళంలో కొందరు సినిమా ను డైరెక్ట్ గా ఏకేస్తున్నారు.
Kanguva Movie : 2000 కోట్లు.. కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
సూర్య బాక్సాఫీస్ సత్తా ఏంటో చూపించే టైం వచ్చింది. సినిమాకు ఘోరమైన టాక్ రాగా ఈ టాక్ తో ఏమేరకు వసూళ్లను రాబడతారన్నది చూడాలి. సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కంగువ సినిమా కోలీవుడ్ బాహుబలిగా ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పరిచారు. అన్ని అంచనాలతో వచ్చే సినిమా అసలేమాత్రం మెప్పించకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందారు. ముఖ్యంగా సినిమా ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల సినిమా ఆడియన్స్ కు రీచ్ అవ్వలేదు. ఐతే కోలీవుడ్ లో మాత్రం సినిమాకు ఫస్ట్ డే బాగానే ఆక్యుపెన్సీ వచ్చినట్టు తెలుస్తుంది.
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
This website uses cookies.