Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫట్టా..!
Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో యావరేజ్ అనిపించినా, సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా నడిచిందని, భావోద్వేగాలు బాగానే ఉన్నా ఏదో లోపించినట్టు ఉందని అంటున్నారు.
Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫట్టా..! వీడియో
ఇంటర్వెల్ తర్వాత సినిమా ఊపందుకుంటుందని టాక్. కథలో మేజర్ ట్విస్ట్‌లు, విజువల్ గ్రాండియర్ ఆకట్టుకున్నాయి. కథనం ఆసక్తికరంగా మారింది అని మెచ్చుకుంటున్నారు. చివరి 20 నిమిషాల్లో సినిమా “వేరే లెవెల్”లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు. విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ అన్ని బాగున్నాయంటున్నారు.
కథలో ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్‌కి థియేటర్లలో జనాలు చప్పట్లు, అరుపులతో హోరెత్తించారు. “ప్రభాస్ అన్నని చూసినందుకు సంతోషంగా ఉంది” అనే మాటలు అభిమానుల నుండి వినిపిస్తున్నాయి.మూవీలో మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత భారీ కంటెంట్ లేదనే ఫీల్ ఉన్నా, విజువల్స్, మ్యూజిక్, ఎమోషనల్ కానెక్ట్‌తో సినిమా ఆదరణ పొందుతోందని జనాభిప్రాయం. క్లైమాక్స్ మరియు ప్రభాస్ హంగామా సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయని చెప్పొచ్చు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.