Kantara Hero Mother : కాంతార లో హీరో తల్లి గ్లామర్ ఫోటోలు వదిలింది … తట్టుకోలేకపోతే తప్పు మాది కాదు !

Authored By Rame Samhith | The Telugu News | Published on: December 6, 2022, 10:30 am

Kantara Hero Mother : కాంతార సినిమాలో నటించిన వారందరికి మంచి క్రేజ్ వచ్చింది. రిష శెట్టి నటించి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో మదర్ రోల్ లో నటించింది మానసి సుధీర్. అసలేమాత్రం సినిమాలతో సంబంధం లేని ఆమె కరోనా లాక్ డౌన్ టైం లో టిక్ టాక్ లు చేస్తూ పాపులర్ అయ్యింది. ఇక ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో సినిమాల్లో ట్రై చేయొచ్చు అని చెప్పగా అలా ఒక ఛాన్స్ అందుకుంది. ఇక కాంతారా మూవీలో హీరో తల్లి పాత్రలో ఆమె సెలెక్ట్ అయ్యింది.

సినిమాలో ఎప్పుడూ హీరోని తిడుతూ ఉండే ఈ పాత్రలో మానసి సుధీర్ బాగా చేశారు.ఆమె భర్త పేరు సుధీర్ రావు. అయితే కాంతార లో తన పాత్రతో క్రేజ్ తెచ్చుకున్న మానసి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. విచిత్రం ఏంటంటే సినిమాలో ఆమె చేసిన పాత్రకు తగినట్టుగా డీ గ్లామరస్ గా ఉండగా.. రియల్ లైఫ్ లో మాత్రం ఆమె ఒక హీరోయిన్ రేంజ్ లో ఉంది. కేవలం 35 ఏళ్ల వయసు ఉన్న ఆమె తల్లి పాత్ర కదా చేయనని చెప్పకుండా కాంతార సినిమాలో మదర్ రోల్ లో నటించారు.

Kantara Hero Mother left photos in twitter

Kantara Hero Mother left photos in twitter

ఆమె చేసిన పాత్రకు మానసి రిలీజ్ చేసిన ఫోటోలకు అసలు సంబంధం లేవని చెప్పొచ్చు. అయితే మానసి షేర్ చేసిన ఆ ఫోటోలకు ఫుల్ లైకులు.. షేర్లు వస్తున్నాయి. మానసి భార్త పేరు సుధీర్ రావు.. వారికి ఒక పాప కూడా ఉంది. ఆ పాప పెరు సురభి సుధీర్. కాంతారతో క్రేజ్ తెచ్చుకున్న మానసి సుధీర్ ప్రస్తుతం వరుస అవకాశాలతో సత్తా చాటుతుంది. కాంతర మూవీ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటని చెప్పొచ్చు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 400 కోట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp