Kantara Heroine : డాన్స్ ఇరగదీసిన కాంతారా హీరోయిన్ .. ఈ రేంజ్ లో డాన్స్ ఎవరు ఊహించరు కూడా.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 2, 2022, 8:00 pm

Kantara Heroine : ఇటీవల విడుదల అయిన ‘ కాంతారా ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా డైరెక్షన్ పరంగా సరికొత్త వెరైటీగా ఉండడంతో ప్రేక్షకులు దీనిని ఎంతగానో ఆదరించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సప్తమి గౌడ నటించారు. ఈమె కర్ణాటక టూరిజం కోసం చేసిన ఓ వీడియోలో ఈమెను చూసి హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు కాంతారా సినిమా యూనిట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత ఆమె ఆడిషన్స్ లో పాల్గొన్న తర్వాత ఆ క్యారెక్టర్ కోసం ఆమెను చిత్ర బృందం సెలెక్ట్ చేయడం జరిగింది.

అయితే ఈ సినిమాలో డైరెక్టర్ డి గ్లామర్ పాత్రలో ఆమె మేకప్ మరియు డైలాగ్స్ మీద ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సప్తమి ఈ పాత్రలో నటించడానికి ముందు కొన్ని వర్క్ షాపులు నిర్వహించారు. ఆమెను ఈ క్యారెక్టర్ కోసం ఫైనల్ చేయడానికి ముందు సినిమా స్టేజ్ మీదకి వెళ్లడానికి ముందు కొన్ని వర్క్ షాపులు నిర్వహించడం జరిగింది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆ తర్వాత పెద్ద హిట్ అవ్వడం జరిగింది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.

Kantara Heroine dance video viral on youtube

Kantara Heroine dance video viral on youtube

ఇక ఇదిలా ఉంటే ఈమధ్య కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తన అభిమానులతో కలిసి డాన్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతుంది. అసలు అయితే అభిమానులు తమకు ఇష్టమైన హీరోయిన్ పాటకు డాన్స్ వేయడం చాలా కామన్. కానీ ఇక్కడ ఇష్టమైన హీరోయిన్ తో కలిసి అభిమానులు డాన్స్ వేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp