Karthika Deepam : కార్తీక్, దీప ఎప్పుడు కలుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీకదీపం డైరెక్టర్..!
Karthika deepam : కార్తీకదీపం సీరియల్ Karthika deepam ఈ మధ్య మరీ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ ధారావాహికకు ముగింపు పలుకుతారనే వాదన వినిపించింది. మధ్యలో డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలకు నిరుపమ్ డబ్బింగ్ చెప్పడం మానేశాడు. ఏదో గొడవలు జరిగాయనే టాక్ వచ్చింది. ఇక దీప కథను ముగించేసి.. సీరియల్‌కు కూడా గుమ్మడి కాయ కొట్టేద్దామని అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ కార్తీక దీపం Karthika deepam ఇంకా నడుస్తూనే ఉంది.

Kapuganti Rajendra About Karthika deepam End
మొన్నీ మధ్యే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక 1100లకు చేరువలో ఉంది. అయితే తాజాగా శోభా శెట్టి కొన్ని విషయాలను బయట పెట్టేసింది. తాను చేస్తోన్న యూట్యూబ్ వీడియోల్లో భాగంగా వంటలక్క హోం టూర్ చేసింది. కార్తీకదీపంలో Karthika deepam సీరియల్‌లోని వంటలక్క ఇంటి విశేషాలను శోభా శెట్టి చూపించింది. ఇందులో భాగంగా షూటింగ్ జరుగుతుండగా అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడింది.
అందుకే ఇంకా సాగదీస్తున్నా.. కార్తీకదీపంపై డైరెక్టర్ కామెంట్స్ Karthika deepam

Kapuganti Rajendra About Karthika deepam End
ఇందులో భాగంగా డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర Kapuganti Rajendra మాట్లాడుతూ సీరియల్ ఎండ్ గురించి చెప్పుకొచ్చాడు. జనాలు సీరియల్‌ను ఎప్పుడు ముగిస్తామని చూడటం లేదు.. కార్తీక్ దీప ఎప్పుడు కలుస్తారు? మోనిత అసలు రంగు ఎప్పుడు బయటపడుతుంది? అని చూస్తున్నారు. ఒక వేళ కార్తీక్ దీప కలిసిపోతే..ఎవ్వరూ చూడరు. వాళ్లు కలిసిపోయారు.. రోజూ ఇంట్లో వండుకుని తింటున్నారు.. సినిమాలకు వెళ్తున్నారు అంటే ఎవ్వరూ చూడరు.. ప్రేక్షకుల కోసమే ఇంకా Karthika deepam సీరియల్‌ను నడుపుతున్నాను అని అన్నాడు.

ఇది కూడా చదవండి ==> ఒక్కటైన దీప, కార్తీక్.. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో దీపా.. వేడుకున్న డాక్టర్ బాబు
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ బ్లూ ఫ్రాక్ లో బ్యాక్ షో. ఇలా చూపిస్తే ఎవ్వరైనా ఆగుతారా అమ్మడు..?
ఇది కూడా చదవండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో
ఇది కూడా చదవండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్