Rashmi Gautam : పెళ్లిపై షాకింగ్ కామెంట్స్‌.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 24 July 2021, 12:59 pm

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam  మొదటిసారిగా బుల్లితెరపై రెచ్చిపోయింది. ఓ రేంజ్‌లో కౌంటర్లు వేసింది. మామూలుగా అయితే రష్మీ Rashmi Gautam ఇతర చానెళ్లు నిర్వహించే ఈవెంట్లో కనిపించదు. కానీ మొదటి   సారిగా జీ తెలుగు చానెల్‌లో రష్మి వచ్చింది.   ఈ ఆదివారం గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన ఆషాడంలో అత్తాకోడళ్లు ఈవెంట్లో రష్మీ Rashmi Gautam దుమ్ములేపేపింది. ఈ మేరకు వదిలిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి.

Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event

Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event

 రెచ్చిపోయిన యాంకర్ రష్మి Rashmi Gautam

ఆషాడంలో అత్తా కోడళ్లు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో జీ తెలుగు సీరియల్ కథానాయికలు, ఆర్టిస్ట్‌లు సందడి చేశారు. ఇక ఇందులో యాంకర్ రవి,   శ్యామల వంటి వారు షోను ముందుండి నడిపించారు. ఈ ఈవెంట్‌కు సంగీత,   రష్మి వంటి వారు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఇందులో   లాహే లాహే అంటూ సంగీత వేసిన స్టెప్పులు, కురిసింది మేఘం అంటూ రష్మి పాడన పాటలు వైరల్ అవుతున్నాయి.

Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event

Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event

ఇక యాంకర్ రవి Anchor Ravi కోతి చేష్టలకు   రష్మీ అంత ఎత్తున లేచింది. నీ డ్రెస్ విప్పేస్తా రారా.. నీ లాగేస్తా అవతలపారేస్తా అంటూ రవి మీద రష్మీ Rashmi Gautam ఫైర్ అయింది.   మొత్తానికి రవిని అందరూ కలిసి ఓ ఆట   ఆడుకున్నారు. ఇక రష్మీ ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. చివరగా అందరూ కలిసి వేసిన డ్యాన్సు, రష్మీ  Rashmi Gautam  ఊపిన తీరుకు అందరూ ఫిదా అవ్వడం ఖాయమనిపిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీక దీపం : చిరంజీవి త‌ల్లి కూడా డాక్ట‌ర్ బాబుకు పెద్ద అభిమాని.. కొడుకులా చుస్తారంటున్న నిరుప‌మ్‌

ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లి అయినా అందాల ఆరబోత మాత్రం త‌గ్గ‌లేదుగా… కాజల్ అగర్వాల్‌ వైర‌ల్ ఫిక్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> బ్లాక్ డ్ర‌స్‌లో రంగమ్మత్త అద‌ర‌హో.. వైర‌ల్ ఫిక్స్‌…!

Advertisement

Cinema Desk

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి